Skip to main content

Posts

Showing posts with the label Telugu Christian song lyrics

Prabhu Samskarapu Vindu Song Lyrics - ప్రభు సంస్కారపు విందు

Prabhu Samskarapu Vindu Lyrics - ప్రభు సంస్కారపు విందు Welcome to the beautiful lyrics of Prabhu Samskarapu Vindu (ప్రభు సంస్కారపు విందు) , a deeply moving Telugu Christian hymn traditionally sung during Holy Communion (the Lord's Supper). This sacred song is a heartfelt expression of faith, reflecting on the divine sacrifice of Jesus Christ, His boundless grace, and the spiritual nourishment we receive at His table. Whether you are preparing for Sunday church service, a personal time of worship, or simply looking to meditate on His love, these lyrics will guide your heart.   These Telugu communion lyrics invite believers to remember the great love of Christ's redemption. May this song strengthen your faith and bring you closer to His presence. ప్రభు సంస్కారపు విందు - Song Lyrics: ప్రభు సంస్కారపు విందు - ప్రభు సంస్కారపు విందు పరుగు ఎత్తుకొని రండి - ప్రభువే మన విందు ప్రభువు జతకిదే సందు - పాప వ్యాధికి మందు సభలన్నిటి యందు - సంతుష్టి పెంపొందు || ప్రభు || 1.  అందుకొను రొట్టె...

Ee Jeevitham Viluvainadi Song Lyrics | ఈ జీవితం విలువైనది

Discover the profound meaning behind Ee Jeevitham Viluvainadi (ఈ జీవితం విలువైనది) , a deeply moving Telugu Christian worship song. This beautiful track reminds believers that our life in Christ is incredibly precious. It encourages us to abide by God's commandments, prepare our hearts for the final journey, and look forward to our ultimate destiny living eternally in the presence of the Living God. Ee Jeevitham Viluvainadi Song Lyrics Read the complete lyrics below, and feel free to share them with your friends, family, and church congregation. పాట రచయిత (Lyricist): సత్యవేద సాగర్ (Satya Veda Sagar Brother) పల్లవి: ఈ జీవితం విలువైనది నరులారా! రండని సెలవైనదీ - దేవుని సెలవైనదీ... 2 సిద్ధపడినావా చివరి యాత్రకు (2) యుగయుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు.... ॥ఈ జీవిత|| 1. సంపాదన కోశమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొనిపోవు (2) పోతున్న వారిని నువు చూచుటలేదా (2) బ్రతికి ఉన్న నీకు వార...

Manava Netralaku Kanipinchanidi Song Lyrics | మానవ నేత్రాలకూ కనిపించనదీ మహాఘని

Discover the inspiring Telugu Christian lyrics for Manava Netralaku Kanipinchanidi (మానవ నేత్రాలకూ కనిపించనదీ మహాఘని) . Written and composed by Dr. K.S.V. Sagar (Sagar Brother), this profound song teaches us that the Bible is not merely a religious book, but a great mine of divine wisdom that opens our spiritual eyes. Share these beautiful lyrics with your friends, family, and church congregation! Manava Netralaku Kanipinchanidi Song Lyrics రచన, స్వరకల్పన (Written & Composed by): డా॥ కె.ఎస్.వి.సాగర్ (Dr. K.S.V. Sagar / Sagar Brother) పల్లవి: మానవ నేత్రాలకూ కనిపించనదీ మహాఘని మనో నేత్రానికే కనిపించే ఆ ఘని బైబిలని (2) బైబిలంటే మత గ్రంథం కాదని... మహా జ్ఞానమిచ్చే ఘనియని మనస్సుపెట్టి చదివితే దానిని మహాత్ములుగా మిగిలిపోతారని (2) 1. మాట వల్ల కలిగింది ప్రపంచం ఆ మాటే క్రీస్తేసు నిజం నిజం (2) శరీరాన్ని ధరించి సిలువపైన మరణించి (2) సమాధినే గెలిచేను యేసు సజీవుడై లేచెను క్రీస్తు (2) || మ...

Nijamaina Drakshavalli Neeve lyrics 🍇 in Telugu & English | నిజమైన ద్రాక్షావల్లి నీవే

Start your day refreshed with Nijamaina Drakshavalli Neeve (నిజమైన ద్రాక్షావల్లి నీవే) , a beautiful and famous Telugu Christian devotional song from Hosanna Ministries, penned by John Wesly. This deeply moving worship song draws its inspiration directly from the words of Jesus, reminding us that He is the true vine and we are the branches. Believers across the Telugu speaking world cherish these heart-touching lyrics for the profound peace and spiritual joy they bring in any life situation. "ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు." 📖 John 15:5 Nijamaina Drakshavalli Neeve Lyrics In Telugu నిజమైన ద్రాక్షావల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే (2 సార్లు) శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ.....(2 సార్లు) ||నిజమైన ద్రాక్షావల్లి నీవే|| అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూప...

Gaddi Puvvu Lantidi Manva Brathuku Song Lyrics | గడ్డిపువ్వు లాంటిది మానవ బ్రతుకు

Reflect on the temporary nature of life with the thought-provoking Telugu Christian song, Gaddi Puvvu Lantidi Manava Brathuku (గడ్డిపువ్వు లాంటిది మానవ బ్రతుకు) . Written and composed by Dr. K.S.V. Sagar (Satya Veda Sagar Brother), these powerful lyrics remind us that human life is as fleeting as a flower in the grass. It is a beautiful call to seek salvation, live a holy life, and draw closer to God while we have the time. Gaddi Puvvu Lantidi Manava Brathuku Song Lyrics పాట రచన, స్వరకల్పన (Lyricist & Composer): డా॥ కె.ఎస్.వి. సాగర్ (Dr. K.S.V. Sagar / Satya Veda Sagar Brother) పల్లవి: గడ్డిపువ్వు లాంటిది మానవ బ్రతుకు ఎందుకయ్య వెతుకులాట చచ్చేవరకూ (2) సూర్యుడు వస్తే పువ్వు రాలిపోతుంది మరణం వస్తే నువ్వు రాలిపోవాలి... పువ్వులా రాలిపోవాలి... 1. నల్లని నీ తలలో తెల్లని వెంట్రుకలొచ్చి గుర్తు చేస్తున్నాయి నీ వయసు నీ.... నీ సమయం ఆసన్నమయినదనీ (2) ప్రాణం పోకముందే ప్రభుని నమ్ముకో సమయముండగానే రక్షణను పొం...

అబ్రహాము ఇస్సాకు యాకోబులు Song Lyrics by Sagar brother | Abrahamu Issaku Yakobulu Song Lyrics

Find strength and encouragement in the powerful Telugu Christian song, Abrahamu Issaku Yakobulu (అబ్రహాము ఇస్సాకు యాకోబులు) . Written and composed by Dr. K.S.V. Sagar (Sagar Brother), this inspiring hymn reminds believers of the great pioneers of faith. It encourages us to keep our hands on the plow, never look back, and press forward bravely in our spiritual journey, knowing we are surrounded by a great cloud of witnesses. Abrahamu Issaku Yakobulu Song Lyrics రచన, స్వరకల్పన (Lyricist & Composer): డా॥ కె.ఎస్.వి. సాగర్ (Dr. K.S.V. Sagar / Sagar Brother Garu) పల్లవి: అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులూ (2) ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమువలే ఉండగా (2) భయమెందుకు! దిగులెందుకు! సాగిపోముందుకూ (2) 1. బీడు బారిన బ్రతుకులు దున్నటానికే ఏర్పరచబడినావు దేవుని కొరకే... (2) నాగటిపై చెయ్యి పెట్టి వెనక చూడకూ... (2) ప్రభులోనికి అడుగుపెట్టి లోకాన్ని కోరకు (2) || అబ్రహాము ఇస్సాకు యాకోబులు || ...

నీతి న్యాయములు సత్యం ధర్మములు | neethi nayayamulu sathyam dharmamulu song lyrics

Immerse yourself in the profound worship of Neeti Nayayamulu Sathyam Dharmamulu (నీతి న్యాయములు సత్యం ధర్మములు) . Written and composed by Dr. K.S.V. Sagar (Sagar Brother), this beautiful Telugu Christian song reminds us that God's throne is founded on righteousness, justice, truth, and love. It carries a powerful message of eternal life and the ultimate sacrifice of the Holy Trinity. Neeti Nayayamulu Sathyam Dharmamulu Song Lyrics రచన, స్వరకల్పన (Lyricist & Composer): డా॥ కె.ఎస్.వి.సాగర్ గారు (Dr. K.S.V. Sagar / Sagar Brother Garu) పల్లవి: నీతి న్యాయములు సత్యం ధర్మములు నీ సింహాసనానికి ఆధారములూ... ప్రేమా కనికరములు బలము జ్ఞానము నీ స్వభావ లక్షణములు యెహోవా నీ స్వభావ లక్షణములు యెహోవా... || నీతి న్యాయములు సత్యం ధర్మములు || 1. నీతిమంతుడు దాగే చోటు నీవే మరణించినా మమ్మును బ్రతికిస్తావే (2 సార్లు) మనిషికి మరణం ముగింపు కాదని మరో బ్రతుకు మాకు ఉంటుందని (2 సార్లు) ప్రకటిస్తాము సువార్తను ...

Deva Samstuthi cheyava manasa song lyrics in Telugu | Latest Telugu Christian Song

Welcome to the timeless lyrics of Deva Samstuthi Cheyava Manasa (దేవ సంస్తుతి చేయవే మనసా) , a beautifully classic hymn from the traditional Andhra Kristhava Keerthanalu (ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు) collection. Telugu Christian communities have cherished these songs for generations. This specific hymn is a beautiful, poetic reminder to command our own hearts to praise the living God for His enduring mercy, patience, and holiness. It is the perfect song to sing during Sunday worship, choir gatherings, or personal prayer time. Deva Samstuthi Cheyava Manasa Song Lyrics in Telugu దేవ సంస్తుతి చేయవే మనసా... శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా నా యంతరంగము లో వసించు నో సమస్తమా 1. అత్యధిక ప్రేమ స్వరూపియైన దీర్ఘ శాంతపరుండు (2) నిత్యము వ్యాజ్యంబు చేయడు ఆ కృపోన్నతుడు నీ పయి నెపుడు కోప ముంచడు ఆ కారణముచే || దేవ సంస్తుతి చే...

Siluvalo aa siluvalo aa gora kalvarilo song lyrics | సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో

Siluvalo Aa Siluvalo (సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో) is a deeply moving Telugu Christian devotional song that reflects on the ultimate sacrifice of Jesus Christ. It is impossible to sing or listen to these words without tears, as they beautifully capture the pain He endured on the cross for all of mankind. Let us praise the living God and remember His boundless grace by meditating on these powerful lyrics. Siluvalo Aa Siluvalo Lyrics in Telugu సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా (2 సార్లు) వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2 సార్లు) || సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో || నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు కొరడాలు చెళ్ళిని చీల్చెనే నీ సుందర దేహమునే (2 సార్లు) తడిపెను నీ తనువును రుధిరంపు ధారలు (2 సార్లు) వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీ...

Ninne Ninne Ne Koluthunayya Song Lyrics | Telugu Christian Song Lyrics

Find immense comfort in the emotional and heart-touching Telugu Christian song, Ninne Ninne Ne Koluthunayya (నిన్నే నిన్నే నే కొలుతునయ్యా) . This beautiful devotional track reminds us of God's comforting embrace during our most difficult times. Whether we are in the valleys, facing mockery, or walking through the shadows, this song is a powerful declaration that Jesus is our King and our ultimate protector. Ninne Ninne Ne Koluthunayya Lyrics in Telugu యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా (2 సార్లు) యేసయ్య యేసయ్య యేసయ్యా… కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో (2 సార్లు) నన్ను గమనించినావా నన్ను నడిపించినావా (2 సార్లు) || యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా || ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులు నన్ను అపహసించగా (2 సార్లు) అండ నీవైతివయ్యా నా.. కొండ నీవే యేసయ్యా (2 సార్లు) ...

Manovicharamu Kudadu Niku Song Lyrics | Telugu Christian songs

Find deep comfort and reassurance in the beautiful Telugu Christian song, Manovicharamu Kudadu Niku (మనోవిచారము కూడదు నీకు) . These unique lyrics are written as a loving message directly from God to a believer, urging them not to worry, to trust in His perfect timing, and to rest in His divine provision. It is a powerful song to sing when you are feeling anxious or overwhelmed by life's burdens. Manovicharamu Kudadu Niku Song Lyrics in Telugu మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను దినక్రమాన శాంతి గుణంబులు దీనులకిచ్చుచుందును ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేర వనవద్దు కాలము పరిపూర్ణంబుకాగా ఖచ్చితముగ అన్నియు నెరవేరును నిత్యానందము సత్యానందము నీలోనేనమర్చితి అత్యానందము అగపడుచుండును ఆలోచించుచున్న కొలది కోరవు నీకు కావలసినవి ఊరకనె నీకిచ్చెదను ధారాళముగ నిచ్చుటకు నా ధననిధి వస్తువులన్నియు గలవు నీరసపడక...

Yehova Naa Balama Song Lyrics | yehova naa balama full song lyrics in English & Telugu

Draw strength and encouragement from the powerful Telugu Christian song, Yehova Naa Balama (యెహోవా నా బలమా) . Inspired by the triumphant words of Psalm 18, this famous worship song reminds us that God's way is perfect and that He is our ultimate refuge. Whether you are facing life's battles or simply want to declare His mighty power, singing these lyrics will uplift your spirit and fill your heart with courage. Yehova Naa Balama Full Song Lyrics in Telugu యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా....... నా శత్రువులు నను చుట్టినను, నరకపు పాశము లరికట్టినను (2 సార్లు) వరదవలె భక్తిహీనులు పొర్లిన (2 సార్లు) వదలక నను యడబాయని దేవ (2 సార్లు) || యెహోవా నా బలమా || మరణపుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణశృంగమై (2 సార్లు) తన ఆలయములో నా మొరవినెను (2 సార్లు) అదరెను ధరణి భయకంపముచే (2 సార్లు) || యె...

Junte Thene Darala kanna Song Lyrics In Telugu | జుంటె తేనె ధారలకన్న

Praise the Lord with the incredibly joyful and uplifting Telugu Christian song, Junte Thene Daralakanna (జుంటె తేనె ధారలకన్న) . This beautiful worship song reminds us that the name of Jesus is sweeter than drops of honey. It is a massive favorite among Telugu congregations and is sung frequently in church services to give glory to God for His blessings, protection, and love. Junte Thene Daralakanna Song Lyrics In Telugu పల్లవి: జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం.... యేసయ్యా సన్నిధినే మరువజాలను.... (2 సార్లు) జీవిత కాలమంతా.... ఆనందించెదా.... యేసయ్యనే ఆరాధించెదా.... (2 సార్లు) || జుంటె తేనె ధారలకన్న || 1. యేసయ్య నామమే బహు పూజ్యనీయము నాపై దృష్టి నిలిపి సంతుష్టిగ నను ఉంచి (2 సార్లు) నన్నెంతగానో దీవించి, జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2 సార్లు) || జుంటె తేనె ధారలకన్న || 2. యేసయ్య నామమే బలమైన దుర్గము నాతోడై నిలచి క్షేమముగా నను దాచి (2 ...

Junte Thene Kanna Teeyanidi Lyrics | జుంటె తేనె కన్నా తీయనిది

Praise the Lord! Fill your heart with joy by singing Junte Thene Kanna Teeyanidi (జుంటె తేనె కన్నా తీయనిది) , one of the most beloved and melodious Telugu Christian songs. Every time we hear this song, it stirs something powerful inside us. The beautiful lyrics remind us that the name of Jesus is sweeter than honeycomb, more precious than gold, and brighter than the sun. It is a true favorite among Telugu congregations. Junte Thene Kanna Teeyanidi Song Lyrics in Telugu జుంటె తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్న అది పొంగి పొర్లుచున్న ప్రేమ నీది యేసు నీ నామము సూర్య కాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసు నీ నామము యేసూ అసాధ్యుడవు నీవు మరణాన్ని జయించిన వీరుడవు సర్వాన్నీ శాసించే యోధుడవు నీకు సాటి లేరెవరు రక్షకా నీవేగా మా బలము దేవా మా దాగు స్థలము నీవే నీవే నిజమైన దేవుడవు ...

Neevu Chesina Upakaramulaku Lyrics | Telugu Christian Song | నీవు చేసిన ఉపకారములకై

Praise the Lord! Express your gratitude to God with the timeless Telugu Christian song, Neevu Chesina Upakaramulaku (నీవు చేసిన ఉపకారములకు) . Though this is a classic, older hymn, its message never ages in the eyes of God. It asks the ultimate, deeply meaningful question: What can I give to the Lord for all His goodness to me? Recently covered by artists like Sri Nisha, this song continues to touch hearts everywhere. Neevu Chesina Upakaramulaku Lyrics in Telugu నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును (2 సార్లు) ఏడాది దూడెలనా..... వేలాది పొట్టేళ్లనా..... (2 సార్లు) || నీవు చేసిన ఉపకారములకు || వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా (2 సార్లు) గర్భ ఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చినా చాలునా (2 సార్లు) || ఏడాది దూడెలనా || మరణపాత్రుడనైయున్న నాకై మరణించితివ సిలువలో (2 సార్లు) కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో య...

Yudhamu Yehovade lyrics- యుద్ధము యెహొవాదే || Telugu Christian Song Lyrics

Declare victory over your struggles with the powerful Telugu Christian song, Yudhamu Yehovade (యుద్ధము యెహొవాదే) . This song boldly proclaims that the battle belongs to the Lord God Almighty! Inspired by the encouraging words of Joshua 1:9, these lyrics remind us that if God is on our side, no sickness, sorrow, or enemy can stand against us. Let faith rise up in you as you sing these triumphant words. Yudhamu Yehovade Lyrics in Telugu యుద్ధము యెహొవాదే.... (4 సార్లు) రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు (2 సార్లు) సైన్యములకు అధిపతియైన, యెహోవా మన అండ || యుద్ధము యెహొవాదే || వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన (2 సార్లు) విశ్వాసమునకు కర్తయైన, యేసయ్య మన అండ || యుద్ధము యెహొవాదే || యెరికో గోడలు ముందున్న, ఎఱ్ఱ సముద్రము ఎదురైన (2 సార్లు) అద్భుత దేవుడు మనకుండ, భయమేల మనకింక || యుద్ధము యెహొవాదే || అప...

Vinava Manavi Yesayya Song Lyrics In English & Telugu - Telugu Christian Song Lyrics

Find peace and solace in the calm and melodious Telugu Christian song, Vinava Manavi Yesayya (వినవా మనవి యేసయ్యా) . Beautifully sung by Swetha Mohan with lyrics penned by A.R. Stevenson, this song is a heartfelt prayer inspired by Psalm 61:1: "Hear my cry, O God; listen to my prayer." It portrays a soul broken by the world, crying out to the Savior for refuge, healing, and acceptance. Vinava Manavi Yesayya Song Lyrics in Telugu వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా మలినము నా గతం... పగిలెను జీవితం... చేసుకో నీ వశం ... వినవా మనవి యేసయ్యా మలినము నా గతం పగిలెను జీవితం చేసుకో నీ వశం వినవా మనవి యేసయ్యా వినవా ప్రభువా.... లోక స్నేహమే కోరి దూరమైతిని వీడిపోయి నీ దారి ఓడిపోతిని విరిగిన మనస్సుతో నిన్ను చేరాను చితికిన బ్రతుకులో బాగు కోరాను నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా నా తండ్రి నీవేనయ్యా.... ...

Vandanam Yesayya Lyrics- Neevu Chesina Mellaku Lyrics

Offer a beautiful prayer of thanksgiving with the popular Telugu Christian song, Vandanam Yesayya (వందనం యేసయ్య) , also widely known by its opening line, Neevu Chesina Mellaku . This deeply moving worship song translates to, "I thank you, God, for every wonderful deed you have done in my life." It is the perfect song to sing at home or in church when you want to praise the Lord Almighty for His endless grace and blessings. Vandanam Yesayya Lyrics in Telugu నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు (2 సార్లు) వందనం యేసయ్య - వందనం యేసయ్య (2 సార్లు) ఏ పాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు (2 సార్లు) || వందనం యేసయ్య - వందనం యేసయ్య || బలహీనులైన మమ్ము నీవెంతగానో బలపరిచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు (2 సార్లు) || వందనం యేసయ్య - వందనం యేసయ్య || Vandanam Yesayya (Neevu Chesina Mel...

Lekinchaleni Stotramul Song lyrics - లేకించలేని స్తోత్రముల్

Lift your voice with the magnificent Telugu Christian song, Lekkinchaleni Stotramul (లెక్కించలేని స్తోత్రముల్) . This beloved hymn is a beautiful declaration of "countless praises" to God for all His wonderful deeds in our lives. The lyrics paint a breathtaking picture of all creation from the highest heavens to the creatures of the sea joining together to worship the Almighty. It is the perfect song to sing during Sunday worship and times of thanksgiving. Lekkinchaleni Stotramul Song Lyrics in Telugu లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2 సార్లు) ఇంత వరకు నా బ్రతుకులో (2 సార్లు) నువ్వు చేసిన మేళ్ళకై || లెక్కించలేని స్తోత్రముల్ || ఆకాశ మహాకాశముల్ వాటియందున్న సర్వంబును (2 సార్లు) భూమిలో కనబడునవన్ని (2 సార్లు) ప్రభువా నిన్నే కీర్తించున్ || లెక్కించలేని స్తోత్రముల్ || అడవిలో నివసిం...

Gadachina kalam song lyrics In Telugu & English- గడచిన కాలం కృపలో మమ్ము

Express your deep gratitude for God's continuous protection with the famous Telugu Christian song, Gadachina Kalamu (గడచిన కాలము) . This beautiful song of thanksgiving reflects on how God has guided and guarded us through the past, keeping us safe like the apple of His eye. It is the perfect song to sing when you want to look back and thank the Lord for His unfailing grace in your life. Gadachina Kalamu Song Lyrics in Telugu హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2 సార్లు) గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము.. పగలూ రేయి కనుపాపవలె కాచిన దేవా నీకే స్తోత్రము... (2 సార్లు) మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము (2 సార్లు) || గడచిన కాలము కృపలో మమ్ము || 1. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నను ఆదరించిన కలుషము నాలో కానవచ్చినా కాదనక నను కరుణించిన (2 సార్లు) కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము (...