Yehova Naa Balama Song Lyrics | yehova naa balama full song lyrics in English & Telugu

Post a Comment
Yehova naa balama song lyrics, yehova naa balama full song lyrics in English and Telugu is available on this page.

Yehova Naa Balama Full Song Lyrics in English & Telugu

Yehova Naa Balama Song Lyrics:
 Yehova naa balama song lyrics is a famous telugu Christian song. Yehova naa balama song lyrics is available on this page for you. Do share and comment for more song lyrics.

Yehova naa balama song lyrics means that God is my strength and God's name is holy. 


Yehova naa balama full song lyrics in Telugu:


యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం.
పరిపూర్ణమైనది నీ మార్గం,  యెహోవా.......

నా శత్రువులు నను చుట్టినను,
నరకపు పాశము లరికట్టినను    ..(2 times)
వరదవలె భక్తిహీనులు పొర్లిన...(2 times)
వదలక నను యడబాయని దేవ...(2 times)

||యెహోవా నా బలమా||

మరణపుటురులలొ మరువక మొరలిడ,
ఉన్నత దుర్గమై రక్షణశృంగమై    ...(2 times)
తన ఆలయములొ నా మొరవినెను...(2 times)
అదరెను ధరణి భయకంపముచే...(2 times)

||యెహోవా నా బలమా||


నా దీపమును వెలిగించువాడు,
నా చీకటినీ వెలుగుగ చేయున్    ..(2 times)
జలరాసులనుండి బలమైన చేతితొ...(2 times)
వెలుపల జేర్చిన బలమైన దేవ...(2 times)

||యెహోవా నా బలమా||

పౌరుషముగల ప్రభు కోపించగ,
పర్వతముల పూనాదులు వణికెన్    ..(2 times)
తన నోట నుండి వచ్చిన అగ్ని..(2 times)
దహించివేసెను వైరుల నెల్ల..(2 times)

||యెహోవా నా బలమా||

మేఘములపై ఆయన వచ్చును,
మేఘములను తన మాటుగ జేయున్    ..(2 times)
ఉరుములు మెరుపులు మెండుగ జేసి..(2 times)
అపజయమిచ్చును అపవాదికిని...(2 times)

||యెహోవా నా బలమా||

దయగలవారిపై దయ చూపించును,
కఠనుల యెడల వికటము జూపును    ..(2 times)
గర్వీష్ఠుల యొక్క గర్వము నణచును..(2 times)
సర్వము నెరిగిన సర్వాదికారి...(2 times)

||యెహోవా నా బలమా||


నా కాళ్ళను లేడి కాళ్ళుగ చేయును,
ఏత్తైన స్థలములో శక్తితో నిలిపి    ...(2 times)
రక్షణకేడెము నాకందించి..(2 times)
అక్షయముగ తన పక్షము చేర్చిన...(2 times)

||యెహోవా నా బలమా||


యెహోవా జీవముగల దేవా,
బహుగా స్తుతులకు అర్హుడ నీవు    ..(2 times)
అన్య జనులలో ధన్యత జూపుచు..(2 times)
హల్లెలూయ స్తుతిగానము జేసెద..(2 times)

||యెహోవా నా బలమా||



Yehova naa balama full song lyrics in English:


Yehova na balama
Yadharthamainadhi nee maargam
Paripoornamainadhi nee maargam...(2 times)
Yehovaaa.....!

Na Shatruvulu nanu chuttinanu,
Narakapu paashamularikattinanu...(2 times)
Varadha vale bhakthi heenulu porlina..(2 times)
Viduvaka nanu yedabayani devaa...(2 times)

||Yehova na balama||


Maranaputurulalo maruvaka moralida,
Unnatha durgamai rakshana shrugamai...(2 times)
Thana alayamulo naa mora vinenu..(2 times)
Adharenu dharani bhayakampamuche..(2 times)

||Yehova na balama||


naa deepamanu veligunchuvadu
naa chikitini veluguga cheyanu....(2 times)
jalarasulanundi balamaina chetilo...(2 times)
velupala cherchina balamaina devudu...(2 times)

||Yehova na balama||


pavurushamugala prabhu kopimpaga
parvatamulu punadalu vanikanu...(2 times)
tana nota nundi vachina agni...(2 times)
dahinchi vesanu vairulanellan....(2 times)

||Yehova na balama||


Hope you enjoyed this beautiful telugu Christian song lyrics in Telugu and English. Please do comment below and share this telugu Christian song lyrics with your church members.

Related Posts

Post a Comment