Find strength and encouragement in the powerful Telugu Christian song, Abrahamu Issaku Yakobulu (అబ్రహాము ఇస్సాకు యాకోబులు) . Written and composed by Dr. K.S.V. Sagar (Sagar Brother), this inspiring hymn reminds believers of the great pioneers of faith. It encourages us to keep our hands on the plow, never look back, and press forward bravely in our spiritual journey, knowing we are surrounded by a great cloud of witnesses. Abrahamu Issaku Yakobulu Song Lyrics రచన, స్వరకల్పన (Lyricist & Composer): డా॥ కె.ఎస్.వి. సాగర్ (Dr. K.S.V. Sagar / Sagar Brother Garu) పల్లవి: అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులూ (2) ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమువలే ఉండగా (2) భయమెందుకు! దిగులెందుకు! సాగిపోముందుకూ (2) 1. బీడు బారిన బ్రతుకులు దున్నటానికే ఏర్పరచబడినావు దేవుని కొరకే... (2) నాగటిపై చెయ్యి పెట్టి వెనక చూడకూ... (2) ప్రభులోనికి అడుగుపెట్టి లోకాన్ని కోరకు (2) || అబ్రహాము ఇస్సాకు యాకోబులు || ...
Telugu Christian online suvartha