Skip to main content

Posts

Showing posts with the label Bible Stories in Telugu

క్రొత్త నిబంధన లో ప్రదేశాలు, ఇప్పుడు వాటి దేశాలు.

క్రొత్త నిబంధనలోని ప్రదేశాలు - ఇప్పుడు వాటి దేశాలు (New Testament Locations & Their Modern Countries) When reading the Bible, it is fascinating to understand exactly where historical events took place on a modern map. The New Testament mentions numerous cities, regions, and empires that have either changed names, borders, or disappeared entirely over the centuries. Below is a complete and comprehensive guide connecting Biblical geography to modern-day countries . This list will help deepen your Bible study and give you a clearer picture of the journeys of Jesus and the Apostles. బెత్లెహేము 📍 ఇజ్రాయిల్ రామ 📍 ఇజ్రాయిల్ ఇశ్రాయేలు 📍 ఇజ్రాయిల్ నజరేతు 📍 ఇజ్రాయిల్ జెబులును 📍 ఇజ్రాయిల్ నాఫ్తాలి 📍 ఇజ్రాయిల్ గదరేనీయులు 📍 జోర్డాన్ కొరాజీను 📍 ఇజ్రాయిల్ బెత్సయిదా 📍 ఇజ్రాయిల్ నినేవే 📍 ఇరాక్ బెత్పగే 📍 ఇజ్రాయిల్ గెత్సమనే 📍 ఇజ్రాయిల్ ...

దేవుడిచ్చిన జ్ఞానముతో సలోమను గారి తీర్పు

సొలొమోను ప్రార్థనకు జవాబు - దేవుడిచ్చిన జ్ఞానం 📖 1 రాజులు (1 Kings) 3:16-28 The story of King Solomon's wise judgment is one of the most famous examples of God's divine wisdom in the Bible. After Solomon prayed for an understanding heart to lead his people, God granted him unmatched wisdom. Read the beautiful Telugu narrative below of how he solved an impossible dispute between two mothers. ఒక రోజు ఇద్దరు స్త్రీలు తమ తగువు తీర్చమని సొలొమోను రాజు దగ్గరికి వచ్చారు. అందులో ఒకామె రాజుతో ఇలా అంది: "మహరాజా! ఈమె, నేనూ ఒకే ఇంట్లో ఉన్నాం. ఆ ఇంట్లో నేను ఒక మగ బిడ్డను కన్నాను. నాకు బిడ్డ పుట్టిన రెండు రోజులకి ఆమె కూడా ఒక మగబిడ్డను కనింది. ఆ ఇంట్లో మేమిద్దరమే ఉన్నాం. అయితే, రాత్రి పొరపాటున ఆమె తన పక్కలో ఉన్న బిడ్డ మీద దొర్లింది, ఆ బిడ్డ చనిపోయాడు. రాత్రి నేను నిద్రపోయేప్పుడు ఆమె వచ్చి, నా పక్కలో ఉన్న నా బిడ్డను తీసుకొని, చనిపోయిన తన బిడ్డను నా పక్కలో పడుకోబెట్టింది. ఉదయం పాలు ఇద్దామని చూస్తే నా పక్కలో ఉన్న బిడ్డ చనిపోయి ఉన్నాడు. బాగా నిదానించి చూశా...