Gadachina Kalamu Song Lyrics in Telugu
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2 సార్లు)
గడచిన కాలము కృపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రము..
పగలూ రేయి కనుపాపవలె
కాచిన దేవా నీకే స్తోత్రము... (2 సార్లు)
మము దాచిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము (2 సార్లు)
|| గడచిన కాలము కృపలో మమ్ము ||
1. కలత చెందిన కష్టకాలమున
కన్న తండ్రివై నను ఆదరించిన
కలుషము నాలో కానవచ్చినా
కాదనక నను కరుణించిన (2 సార్లు)
కరుణించిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము (2 సార్లు)
|| గడచిన కాలము కృపలో మమ్ము ||
2. లోపములెన్నో దాగి ఉన్నను
ధాతృత్వముతో నను నడిపించినా
అవిధేయతలే ఆవరించినా
దీవెనలెన్నో దయచేసిన (2 సార్లు)
దీవించిన దేవా నీకే స్తోత్రము
దయచూపిన తండ్రి నీకే స్తోత్రము (2 సార్లు)
|| గడచిన కాలము కృపలో మమ్ము ||
Gadachina Kalamu Song Lyrics in English
Hallelujah Sthothram Yesayyaa (2 times)
Gadachina Kaalam Krupalo Mammu
Daachina Devaa Neeke Sthothramu
Pagalu Reyi Kanupaapavale
Kaachina Devaa Neeke Sthothramu (2 times)
Mamu Daachina Devaa Neeke Sthothramu
Kaapaadina Devaa Neeke Sthothramu (2 times)
|| Gadachina Kaalam Krupalo Mammu ||
1. Kalatha Chendina Kashtakaalamuna
Kanna Thandrivai Nanu Aadarinchina
Kalushamu Naalo Kaanavachchinaa
Kaadanaka Nanu Karuninchina (2 times)
Karuninchina Devaa Neeke Sthothramu
Kaapaadina Devaa Neeke Sthothramu (2 times)
|| Gadachina Kaalam Krupalo Mammu ||
2. Lopamulenno Daagi Unnanu
Dhaathruthvamutho Nanu Nadipinchinaa
Avidheyathale Aavarinchinaa
Deevenalenno Dayachesinaa (2 times)
Dayachoopina Thandri Neeke Sthothramu
Deevinchina Devaa Neeke Sthothramu (2 times)
|| Gadachina Kaalam Krupalo Mammu ||
Praise the Lord! We hope singing Gadachina Kalamu filled your heart with thankfulness for all the ways God has protected you. What is one blessing from the past that you are praising God for today? Please comment below, and don't forget to share these lyrics with your church family!
Comments
Post a Comment