Deva Samstuthi cheyava manasa song lyrics in Telugu | Latest Telugu Christian Song

Post a Comment
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు: view and praise the living God by singing deva samstuthi cheyava manasa song in your prayer gatherings.
Deva Samstuthi cheyava manasa song lyrics in Telugu దేవ సంస్తుతి

Andhra kristhava keerthanalu are beautiful collections of songs. Telugu Christian people love these songs. The song Deva Samstuthi cheyava manasa is a very nice song. The song Deva samstuti cheya manasa song lyrics in telugu is all about telling our hearts to praise the living God who is kind and holy.

Deva Samstuthi cheyava manasa song lyrics in Telugu | Andhra Kristhava Keerthanalu


దేవ సంస్తుతి చేయవే మనసా...
శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని
పావన నామము నుతించుమా – నా యంతరంగము
లో వసించు నో సమస్తమా

అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2 times)
నిత్యము వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడు
నీ పయి నెపుడు కోప ముంచడు – ఆ కారణముచే

||దేవ సంస్తుతి చేయవే మనసా...|| 

పరమ దేవ నిబంధ నాజ్ఞల్ – భక్తితో గైకొను జనులకు (2 times)
నిరతమును గృప నిలిచి యుండును – యెహోవ నీతి
తరములు పిల్లలకు నుండును – ఆ కారణముచే 

||దేవ సంస్తుతి చేయవే మనసా...||

Related Posts

Post a Comment