Manava Netralaku Kanipinchanidi Song Lyrics Sagar | మానవ నేత్రాలకూ కనిపించనదీ మహాఘని
Here is the song lyrics for manava netralaku kanipinchinidi song lyrics in Telugu by satyaveda sagar brother. View and share the song lyrics with your colleagues and loved ones.
పల్లవి:
మానవ నేత్రాలకూ కనిపించనదీ మహాఘని
మనో నేత్రానికే కనిపించే ఆ ఘని బైబిలని (2)
బైబిలంటే మత గ్రంథం కాదని...
మహా జ్ఞానమిచ్చే ఘనియని
మనస్సుపెట్టి చదివితే దానిని
మహాత్ములుగా మిగిలిపోతారని (2)
1. మాట వల్ల కలిగింది ప్రపంచం
ఆ మాటే క్రీస్తేసు నిజం నిజం (2)
శరీరాన్ని ధరించి సిలువపైన మరణించి (2)
సమాధినే గెలిచేను యేసు
సజీవుడై లేచెను క్రీస్తు (2)
|| మానవ నేత్రాలకూ ||
2. లోకంలో ఉన్నదంతా దేవుని జ్ఞానం
దానికై వెతికితే అజ్ఞానం (2)
జ్ఞానానికి మూలం దేవుడని మరచి (2)
వెర్రితలలు వేస్తుందీ లోకం
ఎటో వెళ్ళిపోతుందీ ప్రపంచం (2)
|| మానవ నేత్రాలకూ ||
మర్రిన్ని ఆసక్తికరమైన దైవ పాటలకు ఈ సైట్ ను మరల వీక్షించగలరు.
Post a Comment
Post a Comment