Nijamaina Drakshavalli Neeve Lyrics In Telugu
నిజమైన ద్రాక్షావల్లి నీవే
నిత్యమైన సంతోషము నీలోనే (2 సార్లు)
శాశ్వతమైనది ఎంతో మధురమైనది
నాపైన నీకున్న ప్రేమ
ఎనలేని నీ ప్రేమ.....(2 సార్లు)
||నిజమైన ద్రాక్షావల్లి నీవే||
అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో
జీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా (2 సార్లు)
శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి
నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా (2 సార్లు)
||నిజమైన ద్రాక్షావల్లి నీవే||
నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో
అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా (2 సార్లు)
వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు
జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా (2 సార్లు)
||నిజమైన ద్రాక్షావల్లి నీవే||
షాలేము రాజా రమ్యమైన సీయోనుకే
నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో (2 సార్లు)
అలసి పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి
ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో (2 సార్లు)
||నిజమైన ద్రాక్షావల్లి నీవే||
Nijamaina Drakshavalli Neeve Lyrics In English
Nijamaina Drakshavalli Neeve
Nityamaina Santhoshamu Neelone (2 times)
Shaaswathamaindhi Entho Madhuramaindhi
Naapaina Neekunna Prema...
Enaleni Nee Prema..Aa..
Enaleni Nee Prema
|| Nijamaina Drakshavalli Neeve ||
Athikankshaneeyuda Divyamaina Nee Roopulo
Jeevinchuchunnanu Nee Premaku Ne Pathrikaga (2 times)
Shidhilamaiyundaga Nannu ..Needhu Rakthamutho Kadigi
Nee Polikaga Maarchinave Naa Yesayya (2 times)
|| Nijamaina Drakshavalli Neeve ||
Naa Prana Priyuda Shrestamaina Phalamulathlo
Arpinchuchunnanu Sarvamu Neeke Arpanaga (2 times)
Vaadiponivvaka Naaku Aashrayamaithivi Neevu
Jeevapu Ootavai Balaparachithivi Naa Yesayya (2 times)
|| Nijamaina Drakshavalli Neeve ||
Shalamu raja ramyamaina seyonu ke
nanu nadipinchumu ne chittamaina margamulo (2 times)
alasiponivvaka nannu nidu atmatho nimpi
adharana kartavai nanu cherchumu ni rajyamulo. (2 times)
|| Nijamaina Drakshavalli Neeve ||
Whenever we listen to this song, we feel renewed joy in our spirits, as if we are directly speaking to God. ఈ పాట విన్న వారందరూ దేవుని కృపలో బలంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
What is your favorite verse from Nijamaina Drakshavalli Neeve? Don't forget to comment below and share these beautiful Hosanna Ministries lyrics with your friends and family!
Comments
Post a Comment