Ee jeevitham viluvainadi song is a Telugu Christian song. Ee jeevitham viluvainadi song (ఈ జీవితం విలువైనది) has very deep meaning in it. Ee jeevitham viluvainadi song is a worship song.
Telugu Christian people love this song as the song Ee jeevitham viluvainadi means that "This Life in Christ is very valuable we must abide with Gods commandments and return to ultimate destiny to live in the presence of the Living God".
Ee Jeevitham Viluvainadi narulara Song Lyrics
Here is the ee jeevitham viluvainadi song lyrics available below. Please view and share Ee jeevitham viluvainadi song lyrics with your friends and family.
పాట రచయిత: సత్యవేద సాగర్ (Satya veda Sagar Brother)
పల్లవి: ఈ జీవితం విలువైనది
నరులారా! రండని సెలవైనదీ -
దేవుని సెలవైనదీ... 2
సిద్ధపడినావా చివరి యాత్రకు (2)
యుగయుగాలు దేవునితో ఉండుటకు
నీవుండుటకు....
॥ఈ జీవిత||
1. సంపాదన కోశమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏది పట్టుకొనిపోవు (2)
పోతున్న వారిని నువు చూచుటలేదా (2)
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2)
॥ఈ జీవిత||
2. మరణము రుచిచూడక బ్రతికేనరుడెవడు?
కలకాలం ఈ లోకంలో ఉండే స్థిరుడెవడు? (2)
చిన్నా పెద్దా తేడా లేదు మరణానికి (2)
కులం, మతం అడ్డంకాదు స్మశానానికి
స్మశానానికి.......
॥ఈ జీవిత||
3. ప్రభుయేసుని నమ్మితే తీర్పులోకి రావులే.
పరిశుద్ధినిగా బ్రతికితే పరలోకమే నీదిలే (2)
అరవై ఏళ్ళ బ్రతుకునకు అనంతమైన శిక్ష (2)
మారుమనసు పొందితే ఉంది క్షమాభిక్ష
ఉంది క్షమాభిక్ష
॥ఈ జీవిత||
Hope you love this song lyrics. Please do comment below for more interesting Telugu Christian Song Lyrics.
Post a Comment
Post a Comment