Skip to main content

Posts

Showing posts from July, 2020

Ninne ninne nammukunnanaya song lyrics in Telugu | నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య

Experience a moment of total surrender with the heart-touching Telugu Christian song, Ninne Ninne Nammukunnanayya (నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య) . This beautiful hymn is a deep cry of faith, declaring that we cannot live in this world without God's mercy. It is widely sung in churches as a reminder that when He is with us, we find true happiness and peace throughout our lives. View, share, and sing along with the lyrics below. Ninne Ninne Nammukunnanayya Lyrics in Telugu నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య నీవే నీవే నా ఆశలన్నియూ (2 సార్లు) నీవు లేక నేను బ్రతుకలేనయ్య నీవుంటే నాకు చాలయ్యా (2 సార్లు) || నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య || లోకములోన ఎవరున్నను నీవే నా ప్రాణాధారము (2 సార్లు) కష్టకాలములో తోడుగా నిలిచి కన్నీరు తుడిచిన నా దైవమా (2 సార్లు) || నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్య || వ్యాధి బాధలు నను చుట్టినా నీ కృపయే నాకు ఆశ్రయము (2 సార్లు) ...

Yepati Dananaya Song Lyrics in Telugu | ఏపాటిదాననయా...

Reflect on God's incredible grace with the famous Telugu Christian song, Yepati Dananaya (ఏపాటిదాననయ్యా - నన్నింతగా హెచ్చించుటకు) . This emotional hymn is a beautiful expression of gratitude, acknowledging that while we may be unworthy or simple, God in His infinite love elevates us and keeps us in His holy presence. It is a favorite for many congregations, often sung during times of worship and personal testimony to thank the Lord for His enduring mercy. Yepati Dananaya Song Lyrics in Telugu ఏపాటిదాననయ్యా (వాడనయ్యా) నన్నింతగా హెచ్చించుటకు ఏపాటిదాననయ్యా (వాడనయ్యా) నన్నింతగా ప్రేమించుటకు (2 సార్లు) నీవూ నాపై చూపిన కృపలకు – నేనేమి చెల్లింతును నీవూ నాకై చేసిన మేళ్ళకు – నేనేమి అర్పింతును (2 సార్లు) || ఏపాటిదాననయ్యా || అర్హుడను కానయ్యా నీవు నాపై చూపిన ప్రేమకు యోగ్యుడను కానయ్యా నీవు నాకై చేసిన మేళ్ళకు (2 సార్లు) అయినా నన్ను ప్రేమించినావు – అక్కున నన్ను చేర్చినావు దీనుడనైన ...

Neetho Nenu Naduvalani Song Lyrics in Telugu download image for free

Express your heart's deepest desire with the emotional Telugu Christian song, Neetho Nenu Naduvalani (నీతో నేను నడువాలని) . This beautiful devotional track is a humble plea to the Lord, asking Him to hold our hands and guide us through life's journey. Whether you are feeling weak or seeking a closer relationship with Jesus, these lyrics perfectly capture the "small wish" (Chinna Ashayya) of every believer to walk and dwell with the Savior. Neetho Nenu Naduvalani Song Lyrics in Telugu ఆశయ్యా.. చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా... నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని (2 సార్లు) ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా (2 సార్లు) || నీతో నేను || నడవలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనైతినయ్యా (2 సార్లు) నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా (2 సార్లు) || నీతో నేను || సౌలు...

Hallelujah stuti mahima song lyrics in Telugu and English free download.

Praise the Lord with the famous and beloved Telugu Christian hymn, Hallelujah Stuti Mahima (హల్లెలూయ స్తుతి మహిమ) . This timeless song is a cornerstone of worship in Telugu congregations, used to thank God for His great miracles—from parting the Red Sea to providing manna from heaven. "Hallelujah" simply means "Praise the Lord," and these lyrics help every believer give all glory and honor to the Almighty God. Hallelujah Stuti Mahima Lyrics in Telugu హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2 సార్లు) ఆహ....... హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా... (2 సార్లు) అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము (2 సార్లు) అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము (2 సార్లు) || హల్లెలూయ స్తుతి మహిమ || ఆకాశమునుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము (2 సార్లు) బండనుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము (2 సార్లు) ...

ఏసు క్రీస్తు ప్రభువు రెండోవ రాకడ సూచనలు. క్రైస్తవులకు హెచ్చరిక. నీవు సిద్ధ పడి ఉన్నావా...?

షాలోమ్! ప్రభువైన యేసు క్రీస్తు పేరిట మీ అందరికి వందనాలు. మనం రాకడకు చాలా సమీపంలో ఉన్నాము. మన ప్రవర్తన ఎలా ఉందో కనిపెట్టుకొని సిద్ధంగా ఉండాలి. ఈ ఆర్టికల్‌లో బైబిల్ ప్రకారం క్రీస్తు రెండవ రాకడ సూచనలు మరియు ప్రస్తుత లోక పరిస్థితుల గురించి వివరిస్తున్నాను. మత్తయి సువార్త 24:36 "అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలై నను కుమారుడైనను ఎరుగరు." 1. మోసపోకుడి (అబద్ధ క్రీస్తులు) యేసు ప్రభువు చెప్పిన మొదటి సూచన: "ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోస పరచెదరు." (మత్తయి 24:4-5) నేడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తామే క్రీస్తునని చెప్పుకుంటూ వేల మందిని తమ వైపు తిప్పుకుంటున్నారు. ఇది స్పష్టమైన సూచన. 2. యుద్ధములు మరియు యుద్ధ సమాచారములు ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. చైనా-భారత్ ఘర్షణలు, ఇజ్రాయెల్ పరిస్థితులు అన్నీ బైబిల్ ప్రవచనాల నెరవేర్పులే. 3. తెగుళ్లు, కరవులు మరియ...

Ninne Preminthunu Lyrics Telugu Christian Song lyrics

Declare your unwavering devotion to Jesus with the popular and deeply moving Telugu Christian song, Ninne Preminthunu (నిన్నే ప్రేమింతును) . This beautiful hymn is a heartfelt declaration that we will love, worship, and follow the Lord without ever looking back. It is a favorite in Telugu churches for personal prayer and congregational worship, reminding us to stay the course in the way of Truth and Life. Ninne Preminthunu Lyrics in Telugu నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా… నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నే వెనుదిరుగా. నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు నిన్నే పూజింతును నే వెనుదిరుగా… నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నే వెనుదిరుగా నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును నే వెనుదిరుగా… నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసిం...

Preminchedan Adhikamuga Song Lyrics Telugu Christian Song Lyrics

Lift your spirit with the vibrant and passionate Telugu Christian worship song, Preminchedan Adhikamuga (ప్రేమించెదన్ అధికముగా) . This beautiful devotional track is a powerful declaration of loving God with all our heart and strength. By honoring the Lord through His names  Ebenezer, El Roi, and Jehovah Rapha  these lyrics remind us of His roles as our Helper, the God who sees us, and our Healer. View, sing, and download the full lyrics below for your personal or church worship. Preminchedan Adhikamuga Song Lyrics in Telugu ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో (2 సార్లు) నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధనా... ఆ... ఆ... ఆరాధన ఆరాధనా (2 సార్లు) 1. ఎబినేజరే ఎబినేజరే ఇంత వరకు ఆదుకొన్నావే (2 సార్లు) ఇంత వరకు ఆదుకొన్నావే || నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ || 2. ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే ...

Stotram Chellinthumu Lyrics Devotional christian song lyrics in Telugu

Offer your heartfelt gratitude to the living God with the beautiful Telugu Christian hymn, Stotram Chellinthumu (స్తోత్రం చెల్లింతుము) . Though it is a classic, older song, its deep and moving lines remain ever-refreshing for believers today. From thanking God for His protection "as the apple of His eye" to finding strength in the dark valleys of life, these lyrics are a perfect way to glorify the Lord for His endless mercies. Stotram Chellinthumu Lyrics in Telugu స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దివారాత్రములు కంటిపాపవలె కాచి (2 సార్లు) దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి (2 సార్లు) గాడాంధకారములో కన్నీటి లోయలలో (2 సార్లు) కృశించి పోనీయక కృపలతో బలపరచితివి (2 సార్లు) సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2 సార్లు) సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి (2 సార్లు) ...