Skip to main content

Posts

Showing posts from November, 2020

Neevu Chesina Upakaramulaku Lyrics | Telugu Christian Song | నీవు చేసిన ఉపకారములకై

Praise the Lord! Express your gratitude to God with the timeless Telugu Christian song, Neevu Chesina Upakaramulaku (నీవు చేసిన ఉపకారములకు) . Though this is a classic, older hymn, its message never ages in the eyes of God. It asks the ultimate, deeply meaningful question: What can I give to the Lord for all His goodness to me? Recently covered by artists like Sri Nisha, this song continues to touch hearts everywhere. Neevu Chesina Upakaramulaku Lyrics in Telugu నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును (2 సార్లు) ఏడాది దూడెలనా..... వేలాది పొట్టేళ్లనా..... (2 సార్లు) || నీవు చేసిన ఉపకారములకు || వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా (2 సార్లు) గర్భ ఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చినా చాలునా (2 సార్లు) || ఏడాది దూడెలనా || మరణపాత్రుడనైయున్న నాకై మరణించితివ సిలువలో (2 సార్లు) కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో య...

Yudhamu Yehovade lyrics- యుద్ధము యెహొవాదే || Telugu Christian Song Lyrics

Declare victory over your struggles with the powerful Telugu Christian song, Yudhamu Yehovade (యుద్ధము యెహొవాదే) . This song boldly proclaims that the battle belongs to the Lord God Almighty! Inspired by the encouraging words of Joshua 1:9, these lyrics remind us that if God is on our side, no sickness, sorrow, or enemy can stand against us. Let faith rise up in you as you sing these triumphant words. Yudhamu Yehovade Lyrics in Telugu యుద్ధము యెహొవాదే.... (4 సార్లు) రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు (2 సార్లు) సైన్యములకు అధిపతియైన, యెహోవా మన అండ || యుద్ధము యెహొవాదే || వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన (2 సార్లు) విశ్వాసమునకు కర్తయైన, యేసయ్య మన అండ || యుద్ధము యెహొవాదే || యెరికో గోడలు ముందున్న, ఎఱ్ఱ సముద్రము ఎదురైన (2 సార్లు) అద్భుత దేవుడు మనకుండ, భయమేల మనకింక || యుద్ధము యెహొవాదే || అప...

Vinava Manavi Yesayya Song Lyrics In English & Telugu - Telugu Christian Song Lyrics

Find peace and solace in the calm and melodious Telugu Christian song, Vinava Manavi Yesayya (వినవా మనవి యేసయ్యా) . Beautifully sung by Swetha Mohan with lyrics penned by A.R. Stevenson, this song is a heartfelt prayer inspired by Psalm 61:1: "Hear my cry, O God; listen to my prayer." It portrays a soul broken by the world, crying out to the Savior for refuge, healing, and acceptance. Vinava Manavi Yesayya Song Lyrics in Telugu వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా మలినము నా గతం... పగిలెను జీవితం... చేసుకో నీ వశం ... వినవా మనవి యేసయ్యా మలినము నా గతం పగిలెను జీవితం చేసుకో నీ వశం వినవా మనవి యేసయ్యా వినవా ప్రభువా.... లోక స్నేహమే కోరి దూరమైతిని వీడిపోయి నీ దారి ఓడిపోతిని విరిగిన మనస్సుతో నిన్ను చేరాను చితికిన బ్రతుకులో బాగు కోరాను నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా నా తండ్రి నీవేనయ్యా.... ...

Vandanam Yesayya Lyrics- Neevu Chesina Mellaku Lyrics

Offer a beautiful prayer of thanksgiving with the popular Telugu Christian song, Vandanam Yesayya (వందనం యేసయ్య) , also widely known by its opening line, Neevu Chesina Mellaku . This deeply moving worship song translates to, "I thank you, God, for every wonderful deed you have done in my life." It is the perfect song to sing at home or in church when you want to praise the Lord Almighty for His endless grace and blessings. Vandanam Yesayya Lyrics in Telugu నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు (2 సార్లు) వందనం యేసయ్య - వందనం యేసయ్య (2 సార్లు) ఏ పాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు (2 సార్లు) || వందనం యేసయ్య - వందనం యేసయ్య || బలహీనులైన మమ్ము నీవెంతగానో బలపరిచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు (2 సార్లు) || వందనం యేసయ్య - వందనం యేసయ్య || Vandanam Yesayya (Neevu Chesina Mel...

Lekinchaleni Stotramul Song lyrics - లేకించలేని స్తోత్రముల్

Lift your voice with the magnificent Telugu Christian song, Lekkinchaleni Stotramul (లెక్కించలేని స్తోత్రముల్) . This beloved hymn is a beautiful declaration of "countless praises" to God for all His wonderful deeds in our lives. The lyrics paint a breathtaking picture of all creation from the highest heavens to the creatures of the sea joining together to worship the Almighty. It is the perfect song to sing during Sunday worship and times of thanksgiving. Lekkinchaleni Stotramul Song Lyrics in Telugu లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2 సార్లు) ఇంత వరకు నా బ్రతుకులో (2 సార్లు) నువ్వు చేసిన మేళ్ళకై || లెక్కించలేని స్తోత్రముల్ || ఆకాశ మహాకాశముల్ వాటియందున్న సర్వంబును (2 సార్లు) భూమిలో కనబడునవన్ని (2 సార్లు) ప్రభువా నిన్నే కీర్తించున్ || లెక్కించలేని స్తోత్రముల్ || అడవిలో నివసిం...

Gadachina kalam song lyrics In Telugu & English- గడచిన కాలం కృపలో మమ్ము

Express your deep gratitude for God's continuous protection with the famous Telugu Christian song, Gadachina Kalamu (గడచిన కాలము) . This beautiful song of thanksgiving reflects on how God has guided and guarded us through the past, keeping us safe like the apple of His eye. It is the perfect song to sing when you want to look back and thank the Lord for His unfailing grace in your life. Gadachina Kalamu Song Lyrics in Telugu హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2 సార్లు) గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము.. పగలూ రేయి కనుపాపవలె కాచిన దేవా నీకే స్తోత్రము... (2 సార్లు) మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము (2 సార్లు) || గడచిన కాలము కృపలో మమ్ము || 1. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నను ఆదరించిన కలుషము నాలో కానవచ్చినా కాదనక నను కరుణించిన (2 సార్లు) కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము (...

Gamyam Cheralani Telugu Christian song Lyrics in English and Telugu- గమ్యం చేరాలని

Experience the profound longing for God's presence with the heart-touching Telugu Christian song, Gamyam Cheralani (గమ్యం చేరాలని నీతో ఉండాలని) . Written and sung by Dr. John Wesly with beautiful music composed by Jonah Samuel in 2007, this inspiring track captures a believer's ultimate desire to reach their heavenly destination and dwell with Jesus forever. It remains one of the most beloved and deeply meaningful songs for Telugu congregations everywhere. Gamyam Cheralani Song Lyrics in Telugu గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2 సార్లు) || గమ్యం చేరాలని నీతో ఉండాలని || భువి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానమునకు స్పందించాలని... నాకున్నవన్నీ సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని.... అది ఎంత ఎత్తున ఉందో..... అది ఎం...

Kummari O Kummari Song Lyrics in English & Telugu | కుమ్మరి ఓ కుమ్మరి-Telugu Christian Song Lyrics

Surrender your heart to the Master Potter with the deeply meaningful Telugu Christian song, Kummari O Kummari (కుమ్మరి ఓ కుమ్మరి) . Drawing inspiration from the biblical imagery of the potter and the clay, this beautiful hymn reflects on our brokenness and God's power to remold our lives. It is a heartfelt prayer asking the Lord to take our worldly, broken vessels and shape them into something useful for His glory. Kummari O Kummari Song Lyrics in Telugu కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి... జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా 1. పనికిరాని పాత్రనని – పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా (2 సార్లు) సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి || కుమ్మరి ఓ కుమ్మరి || 2. విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు వెలలేని నీదు రక్తంబ...

Priyamaina Yesayya Premake Roopama Song Lyrics | ప్రియమైన యేసయ్య ప్రేమకే

Draw closer to God's heart with the deeply moving Telugu Christian song, Priyamaina Yesayya Premake Roopama (ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమ) . This beautiful and popular worship song translates to "Beloved Jesus, the very form of Love." It is a wonderful melody to help drive your soul toward Him during your personal prayer time or church worship. Read and download the complete lyrics below to sing praise to the Lord! Priyamaina Yesayya Premake Roopama Song Lyrics in Telugu ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమ ప్రియమార నిన్ను చూడనీ ప్రియమైన యేసయ్య ప్రేమకే రూపమ ప్రియమైన నీతో ఉండనీ నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్నానయ్య (2 సార్లు) ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నా ఎడా (2 సార్లు) || ప్రియమైన యేసయ్య || జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా (2 సార్లు) నా ప్రియుడా యేసయ్య ఆశతో ఉన్నానయ్య ...