Enter into a moment of deep reflection and repentance with the famous Telugu Christian song, Aparadhini Yesayya (అపరాధిని యేసయ్యా) . This powerful hymn is a humble prayer of a soul acknowledging its sins and pleading for God's mercy. With lyrics that vividly portray the sacrifice on the cross, it serves as a moving reminder of the price Jesus paid for our salvation. It remains one of the most emotional and meaningful songs for the Telugu Christian community. Aparadhini Yesayya Song Lyrics in Telugu అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా (2 సార్లు) నెపమెంచకయె నీ కృపలో అపరాధములను క్షమించు (2 సార్లు) || అపరాధిని యేసయ్యా || సిలువకు నిను నే గొట్టి తులువలతో జేరితిని (2 సార్లు) కలుషంబులను మోపితిని దోషుండ నేను ప్రభువా (2 సార్లు) ప్రక్కలో బల్లెపుపోటు గ్రక్కున పొడిచితి నేనే (2 సార్లు) మిక్కిలి బాధించితిని మక్కువ జూపితి వయ్యో (2 సార్లు) ముళ్ళతో కిరీటంబు నల్లి నీ శిరమ...
Telugu Christian online suvartha