Siluvalo Aa Siluvalo Lyrics in Telugu
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా (2 సార్లు)
వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2 సార్లు)
|| సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో ||
నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు
కొరడాలు చెళ్ళిని చీల్చెనే నీ సుందర దేహమునే (2 సార్లు)
తడిపెను నీ తనువును రుధిరంపు ధారలు (2 సార్లు)
వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2 సార్లు)
|| సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో ||
నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసెన్
నాదు దోషమె నిన్ను అణువణువున హింసించెన్
నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం (2 సార్లు)
సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను (2 సార్లు)
వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2 సార్లు)
|| సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో ||
Siluvalo Aa Siluvalo Lyrics in English
Siluvalo Aa Siluvalo Aa Ghora Kalvarilo
Thuluvala Madhyalo Vrelaadina Yesayyaa (2 times)
Veli Aina Yesayyaa Bali Aina Yesayyaa
Niluvella Naligithivaa Neeventho Alasithivaa
|| Siluvalo Aa Siluvalo Aa Ghora Kalvarilo ||
Neramu Cheyani Neevu Ee Ghora Paapi Koraku
Bhaaramaina Siluva Moyaleka Mosaavu (2 times)
Koradaalu Chellani Cheelchene Nee Sundara Dehamune (2 times)
Thadipenu Nee Thanuvune Rudhirambu Dhaarale (2 times)
Veli Aina Yesayyaa Bali Aina Yesayyaa
Niluvella Naligithivaa Neeventho Alasithivaa
|| Siluvalo Aa Siluvalo Aa Ghora Kalvarilo ||
Naadu Paapa Bhaaram Ninu Siluvaku Guri Chesene
Naadu Doshame Ninnu Anuvanuvuna Himsinchene (2 times)
Neevu Kaarchina Raktha Dhaarale Naa Rakshanakaadhaaram (2 times)
Siluvalo Cheredan Virigina Hrudayamuthonu (2 times)
Veli Aina Yesayyaa Bali Aina Yesayyaa
Niluvella Naligithivaa Neeventho Alasithivaa
|| Siluvalo Aa Siluvalo Aa Ghora Kalvarilo ||
We hope this beautiful Telugu Christian song brings you a deeper appreciation for His incredible sacrifice. What emotions does Siluvalo Aa Siluvalo stir in your heart when you sing it? Please share your thoughts with us in the comments below, and pass these lyrics on to your friends and family.
Comments
Post a Comment