Skip to main content

Hallelujah stuti mahima song lyrics in Telugu and English free download.

Praise the Lord with the famous and beloved Telugu Christian hymn, Hallelujah Stuti Mahima (హల్లెలూయ స్తుతి మహిమ). This timeless song is a cornerstone of worship in Telugu congregations, used to thank God for His great miracles—from parting the Red Sea to providing manna from heaven. "Hallelujah" simply means "Praise the Lord," and these lyrics help every believer give all glory and honor to the Almighty God.

Hallelujah Stuti Mahima Lyrics in Telugu

హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2 సార్లు)
ఆహ....... హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా... (2 సార్లు)

అల సైన్యములకు అధిపతియైన
ఆ దేవుని స్తుతించెదము (2 సార్లు)
అల సంద్రములను దాటించిన
ఆ యెహోవాను స్తుతించెదము (2 సార్లు)

|| హల్లెలూయ స్తుతి మహిమ ||

ఆకాశమునుండి మన్నాను పంపిన
దేవుని స్తుతించెదము (2 సార్లు)
బండనుండి మధుర జలమును పంపిన
ఆ యెహోవాను స్తుతించెదము (2 సార్లు)

ఆహ..... హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2 సార్లు)
(దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్.)

Hallelujah Stuti Mahima Lyrics in English

Hallelujah Sthuthi Mahima
Ellappudu Devuni Kichchedamu (2 times)
Aa Aa Aa Hallelujah Hallelujah Hallelujah (2 times)

Ala Sainyamulaku Adhipathi Aina
Aa Devuni Sthuthinchedamu (2 times)
Ala Sandramulanu Daatinchina
Aa Yehovanu Sthuthinchedamu (2 times)

|| Hallelujah Sthuthi Mahima ||

Aakaashamu Nundi Mannaanu Pampina
Devuni Sthuthinchedamu (2 times)
Banda Nundi Madhura Jalamunu Pampina
Aa Yehovanu Sthuthinchedamu (2 times)

Aa Aa Aa Hallelujah Hallelujah Hallelujah (2 times)

Download Resources

We hope these lyrics ignite a spirit of praise in your heart today! Do you have a favorite memory of singing Hallelujah Stuti Mahima in church? Let us know in the comments below, and please share this post with your worship team and friends!

Comments

Popular posts from this blog

Neevunte naku chalu yesayya lyrics in English & Telugu- Telugu Christian song lyrics

Find total peace and strength in the presence of God with the deeply emotional Telugu Christian song, Neevunte Naku Chalu Yesayya (నీవుంటే నాకు చాలు యేసయ్యా) . This beautiful hymn of surrender declares that having Jesus by our side is enough to face any storm whether it be sickness, loss of wealth, or the desert seasons of life. It is a powerful anthem for every believer who relies solely on God's grace and guidance. Neevunte Naku Chalu Yesayya Lyrics in Telugu పల్లవి : నీవుంటే నాకు చాలు యేసయ్యా.... నీవెంటే నేను ఉంటానేసయ్యా (2 సార్లు) నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2 సార్లు) || నీవుంటే నాకు చాలు యేసయ్యా || ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2 సార్లు) || నీవుంటే నాకు చాలు యేసయ్యా || బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2 సార్లు) || ...

Manovicharamu Kudadu Niku Song Lyrics | Telugu Christian songs

Find deep comfort and reassurance in the beautiful Telugu Christian song, Manovicharamu Kudadu Niku (మనోవిచారము కూడదు నీకు) . These unique lyrics are written as a loving message directly from God to a believer, urging them not to worry, to trust in His perfect timing, and to rest in His divine provision. It is a powerful song to sing when you are feeling anxious or overwhelmed by life's burdens. Manovicharamu Kudadu Niku Song Lyrics in Telugu మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను దినక్రమాన శాంతి గుణంబులు దీనులకిచ్చుచుందును ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేర వనవద్దు కాలము పరిపూర్ణంబుకాగా ఖచ్చితముగ అన్నియు నెరవేరును నిత్యానందము సత్యానందము నీలోనేనమర్చితి అత్యానందము అగపడుచుండును ఆలోచించుచున్న కొలది కోరవు నీకు కావలసినవి ఊరకనె నీకిచ్చెదను ధారాళముగ నిచ్చుటకు నా ధననిధి వస్తువులన్నియు గలవు నీరసపడక...

7 Words Of Jesus In Telugu | 7 matalu in Telugu | Good Friday 7 words in Telugu Images

As written in the Holy Bible, Jesus Christ, the Son of God, willingly gave His life to save us from our sins. During His ultimate sacrifice, He endured immense suffering on the cross. On the solemn occasion of Good Friday, believers all over the world reflect on the final moments of His life and the profound messages He left behind. Below is the complete list of the 7 Last Words of Jesus on the Cross in Telugu (సిలువలో యేసు పలికిన ఏడు మాటలు) . Please take a moment to meditate on this great sacrifice, and feel free to share these beautiful devotional images with your friends, family, and church community. యేసు క్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలు 1. లూకా సువార్త 23:34 "తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము" 2. లూకా సువార్త 23:43 "నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను" 3. యోహాను 19:26-27 "అమ్మా, యిదిగో నీ కుమారుడు... యిద...