Skip to main content

Preminchedan Adhikamuga Song Lyrics Telugu Christian Song Lyrics

Lift your spirit with the vibrant and passionate Telugu Christian worship song, Preminchedan Adhikamuga (ప్రేమించెదన్ అధికముగా). This beautiful devotional track is a powerful declaration of loving God with all our heart and strength. By honoring the Lord through His names Ebenezer, El Roi, and Jehovah Rapha these lyrics remind us of His roles as our Helper, the God who sees us, and our Healer. View, sing, and download the full lyrics below for your personal or church worship.

Preminchedan Adhikamuga Song Lyrics in Telugu

ప్రేమించెదన్ అధికముగా
ఆరాధింతున్ ఆసక్తితో (2 సార్లు)

నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధనా...
ఆ... ఆ... ఆరాధన ఆరాధనా (2 సార్లు)

1. ఎబినేజరే ఎబినేజరే
ఇంత వరకు ఆదుకొన్నావే (2 సార్లు)
ఇంత వరకు ఆదుకొన్నావే

|| నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ ||

2. ఎల్రోహి ఎల్రోహి
నన్ను చూచావే వందనమయ్యా (2 సార్లు)
నన్ను చూచావే వందనమయ్యా

|| నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ ||

3. యెహోవా రాఫా యెహోవా రాఫా
స్వస్థపరిచావే వందనమయ్యా (2 సార్లు)
స్వస్థపరిచావే వందనమయ్యా

|| ఆరాధన ఆరాధనా ||

Download Telugu Lyrics

Preminchedan Adhikamuga Song Lyrics in English

Preminchedan Adhikumuga
Aaradinthun Aashaktitho (2 times)

Ninnu Poorna Manasutho Aaradinthun
Poorna Balamutho Preminchedan
Aaradhana Aaraadhanaa
Aa... Aa... Aaraadhana Aaraadhana (2 times)

1. Ebinejare Ebinejare
Intha Varaku Aadukonnave (2 times)
Intha Varaku... Aadukonnave

2. Elrohi Elrohi
Nannu Choochave Vandanamayaa (2 times)
Nannu Choochave Vandanamayaa

3. Yehovaa Raaphaa Yehovaa Raaphaa
Swasthaparichave.. Vandanamayaa (2 times)
Swasthaparichave.. Vandanamayaa

|| Aaradhana Aaraadhana ||

Download English Lyrics

Shalom! We hope these beautiful lyrics help you worship the Lord with all your heart today. Which name of God in this song resonates with you the most? Please leave a comment below to share your heart, and don't forget to share these lyrics with your church worship team!

Comments

Popular posts from this blog

7 Words Of Jesus In Telugu | 7 matalu in Telugu | Good Friday 7 words in Telugu Images

As written in the Holy Bible, Jesus Christ, the Son of God, willingly gave His life to save us from our sins. During His ultimate sacrifice, He endured immense suffering on the cross. On the solemn occasion of Good Friday, believers all over the world reflect on the final moments of His life and the profound messages He left behind. Below is the complete list of the 7 Last Words of Jesus on the Cross in Telugu (సిలువలో యేసు పలికిన ఏడు మాటలు) . Please take a moment to meditate on this great sacrifice, and feel free to share these beautiful devotional images with your friends, family, and church community. యేసు క్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలు 1. లూకా సువార్త 23:34 "తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము" 2. లూకా సువార్త 23:43 "నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను" 3. యోహాను 19:26-27 "అమ్మా, యిదిగో నీ కుమారుడు... యిద...

Gadachina kalam song lyrics In Telugu & English- గడచిన కాలం కృపలో మమ్ము

Express your deep gratitude for God's continuous protection with the famous Telugu Christian song, Gadachina Kalamu (గడచిన కాలము) . This beautiful song of thanksgiving reflects on how God has guided and guarded us through the past, keeping us safe like the apple of His eye. It is the perfect song to sing when you want to look back and thank the Lord for His unfailing grace in your life. Gadachina Kalamu Song Lyrics in Telugu హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2 సార్లు) గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము.. పగలూ రేయి కనుపాపవలె కాచిన దేవా నీకే స్తోత్రము... (2 సార్లు) మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము (2 సార్లు) || గడచిన కాలము కృపలో మమ్ము || 1. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నను ఆదరించిన కలుషము నాలో కానవచ్చినా కాదనక నను కరుణించిన (2 సార్లు) కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము (...

Manovicharamu Kudadu Niku Song Lyrics | Telugu Christian songs

Find deep comfort and reassurance in the beautiful Telugu Christian song, Manovicharamu Kudadu Niku (మనోవిచారము కూడదు నీకు) . These unique lyrics are written as a loving message directly from God to a believer, urging them not to worry, to trust in His perfect timing, and to rest in His divine provision. It is a powerful song to sing when you are feeling anxious or overwhelmed by life's burdens. Manovicharamu Kudadu Niku Song Lyrics in Telugu మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను దినక్రమాన శాంతి గుణంబులు దీనులకిచ్చుచుందును ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేర వనవద్దు కాలము పరిపూర్ణంబుకాగా ఖచ్చితముగ అన్నియు నెరవేరును నిత్యానందము సత్యానందము నీలోనేనమర్చితి అత్యానందము అగపడుచుండును ఆలోచించుచున్న కొలది కోరవు నీకు కావలసినవి ఊరకనె నీకిచ్చెదను ధారాళముగ నిచ్చుటకు నా ధననిధి వస్తువులన్నియు గలవు నీరసపడక...