Stotram Chellinthumu Lyrics in Telugu
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాథుని మేలులు తలంచి
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
దివారాత్రములు కంటిపాపవలె కాచి (2 సార్లు)
దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి (2 సార్లు)
గాడాంధకారములో కన్నీటి లోయలలో (2 సార్లు)
కృశించి పోనీయక కృపలతో బలపరచితివి (2 సార్లు)
సజీవ యాగముగా మా శరీరము సమర్పించి (2 సార్లు)
సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి (2 సార్లు)
సీయోను మార్గములో పలుశోధనలు రాగా (2 సార్లు)
సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి (2 సార్లు)
సిలువను మోసుకొని సువార్తను చేపట్టి (2 సార్లు)
యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి (2 సార్లు)
పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2 సార్లు)
సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2 సార్లు)
Stotram Chellinthumu Lyrics in English
Stotram chellinthumu stuthi stotram chellinthumu
Yesu nadhuni melulu thalanchii
Stotram chellinthumu stuthi stotram chellinthumu
Deevarathramulu kanti papavale kaachii (2 times)
Dayagala hasthamutho brochi nadipinchithivee (2 times)
Gadandha karamulo kaaniiti loyalalo (2 times)
Krushinchi poniyakaa krupalatho balaparachithivee (2 times)
Sajeeva yagamuga ma shariramu samarpinchi (2 times)
Samurna siddhinondha shudhathmanu nosagithivi (2 times)
Sionu margamulo palu shodhanalu raga (2 times)
Sathanu jeinchutaku viswasamu nechithi vee (2 times)
Siluva mosukunii suvarthanu chepatti (2 times)
Yesuni vembadimpaa yentho bhagyamu nichithivee (2 times)
Padedha halleluya maranadha halleluya (2 times)
Sadha padedha halleluya prabhu yesu ku halleluya (2 times)
Shalom! We hope these beautiful lyrics help you worship the Lord with all your heart today. Does this song remind you of a time God protected you in a "dark valley"? Please share your testimony in the comments below! Don't forget to share this post with your friends and church family.
Good Article bro....to all Christ believer's.... keep it up.. all the best....
ReplyDelete