Yepati Dananaya Song Lyrics in Telugu
ఏపాటిదాననయ్యా (వాడనయ్యా) నన్నింతగా హెచ్చించుటకు
ఏపాటిదాననయ్యా (వాడనయ్యా) నన్నింతగా ప్రేమించుటకు (2 సార్లు)
నీవూ నాపై చూపిన కృపలకు – నేనేమి చెల్లింతును
నీవూ నాకై చేసిన మేళ్ళకు – నేనేమి అర్పింతును (2 సార్లు)
|| ఏపాటిదాననయ్యా ||
అర్హుడను కానయ్యా నీవు నాపై చూపిన ప్రేమకు
యోగ్యుడను కానయ్యా నీవు నాకై చేసిన మేళ్ళకు (2 సార్లు)
అయినా నన్ను ప్రేమించినావు – అక్కున నన్ను చేర్చినావు
దీనుడనైన నాపై నీవు – దృష్టిని నిలిపినావు (2 సార్లు)
|| ఏపాటిదాననయ్యా ||
ఎన్నో సార్లు నీ దారి వీడి – ఎటో నేను వెళ్ళాను
కానీ నీవు నన్ను విడువక – ప్రేమతో పిలిచావు (2 సార్లు)
నీ చెంతకు నన్ను చేర్చినావు – నీ వెలుగుతో నన్ను నింపినావు
నీ సాక్షిగా నన్ను ఇలలో – నిలవబెట్టినావు (2 సార్లు)
|| ఏపాటిదాననయ్యా ||
Yepati Dananaya Song Lyrics in English
Yepati Dananaya (Vadanaya) Nannithaga Hechinchutaku
Yepati Dananaya (Vadanaya) Nannithaga Preminchutaku (2 times)
Neevu Naapai Choopina Krupalaku – Nenemi Chellinthunu
Neevu Naakai Chesina Mellaku – Nenemi Arpinthunu (2 times)
|| Yepati Dananaya ||
Arhudanu Kanayya Neevu Naapai Choopina Premaku
Yogyudanu Kanayya Neevu Naakai Chesina Mellaku (2 times)
Ayina Nannu Preminchinavu – Akkuna Nannu Cherchinavu
Deenudanaina Naapai Neevu – Drushtini Nilipinavu (2 times)
|| Yepati Dananaya ||
Truly, His love for us is beyond understanding. We hope these lyrics bless your worship and help you draw closer to Him today. Which verse of Yepati Dananaya resonates most with your life journey? Please share your thoughts in the comments below, and don't forget to share this post with your friends and family!
Comments
Post a Comment