Neetho Nenu Naduvalani Song Lyrics in Telugu download image for free

Post a Comment
Neetho nenu naduvalani song lyrics in telugu is a devotional telugu christian song. Praise the lord by singing Neetho nenu naduvalani song lyrics in telugu.

Neetho nenu naduvalani song lyrics in telugu


Neetho nenu naduvalani song lyrics in Telugu:

Neetho nenu naduvalani song is a Telugu christian song. This song is sung in many churches by telugu christians to praise God.

The song Neetho nenu naduvalani song means 
నీతో నేను నడువాలని- i want to walk with you God, 
నీతో కలిసి ఉండాలని- i want to be with you God. 
ఆశయ్యా.. చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా.- God This is my prior wish and you have to grant me this wish.
Neetho nenu naduvalani song is very emotional telugu devotional song. Praise the lord God almighty with this song.

neetho nenu naduvalani song lyrics



Lyrics:

ఆశయ్యా.. చిన్న ఆశయ్యా

ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా...

నీతో నేను నడువాలని

నీతో కలిసి ఉండాలని (2 )

ఆశయ్యా చిన్న ఆశయ్యా

ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా (2)  

||నీతో నేను||

నడవలేక నేను ఈ లోక యాత్రలో

బహు బలహీనుడనైతినయ్యా (2)

నా చేయి పట్టి నీతో నన్ను

నడిపించుమయ్యా నా యేసయ్యా (2)

నీతో నడువాలని – నీతో ఉండాలని

చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య 

||ఆశయ్యా...||

సౌలును పౌలుగా

మార్చిన నా గొప్ప దేవుడా (2)

నీలో ప్రేమా నాలో నింపి

నీలా నన్ను నీవు మార్చుమయ్యా (2)

నీలా ఉండాలని – నీతో ఉండాలనిచిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య

||ఆశయ్యా||




Share this song lyrics to all of your friends and family. Shalom! May the lord be praised always Amen.

మీకు ఏదైనా పాట లిరిక్స్ కావలసిన యడల దయచేసి కింద కామెంట్ చేయగలరు. లేదా Contact Us (కాంటాక్ట్ అస్) పేజీ లో సంప్రదించగలరు. 

Related Posts

Post a Comment