Skip to main content

Posts

అబ్రహాము ఇస్సాకు యాకోబులు Song Lyrics by Sagar brother | Abrahamu Issaku Yakobulu Song Lyrics

Find strength and encouragement in the powerful Telugu Christian song, Abrahamu Issaku Yakobulu (అబ్రహాము ఇస్సాకు యాకోబులు) . Written and composed by Dr. K.S.V. Sagar (Sagar Brother), this inspiring hymn reminds believers of the great pioneers of faith. It encourages us to keep our hands on the plow, never look back, and press forward bravely in our spiritual journey, knowing we are surrounded by a great cloud of witnesses. Abrahamu Issaku Yakobulu Song Lyrics రచన, స్వరకల్పన (Lyricist & Composer): డా॥ కె.ఎస్.వి. సాగర్ (Dr. K.S.V. Sagar / Sagar Brother Garu) పల్లవి: అబ్రహాము ఇస్సాకు యాకోబులు విశ్వాస వీరులే మనకు పితరులూ (2) ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘమువలే ఉండగా (2) భయమెందుకు! దిగులెందుకు! సాగిపోముందుకూ (2) 1. బీడు బారిన బ్రతుకులు దున్నటానికే ఏర్పరచబడినావు దేవుని కొరకే... (2) నాగటిపై చెయ్యి పెట్టి వెనక చూడకూ... (2) ప్రభులోనికి అడుగుపెట్టి లోకాన్ని కోరకు (2) || అబ్రహాము ఇస్సాకు యాకోబులు || ...

నీతి న్యాయములు సత్యం ధర్మములు | neethi nayayamulu sathyam dharmamulu song lyrics

Immerse yourself in the profound worship of Neeti Nayayamulu Sathyam Dharmamulu (నీతి న్యాయములు సత్యం ధర్మములు) . Written and composed by Dr. K.S.V. Sagar (Sagar Brother), this beautiful Telugu Christian song reminds us that God's throne is founded on righteousness, justice, truth, and love. It carries a powerful message of eternal life and the ultimate sacrifice of the Holy Trinity. Neeti Nayayamulu Sathyam Dharmamulu Song Lyrics రచన, స్వరకల్పన (Lyricist & Composer): డా॥ కె.ఎస్.వి.సాగర్ గారు (Dr. K.S.V. Sagar / Sagar Brother Garu) పల్లవి: నీతి న్యాయములు సత్యం ధర్మములు నీ సింహాసనానికి ఆధారములూ... ప్రేమా కనికరములు బలము జ్ఞానము నీ స్వభావ లక్షణములు యెహోవా నీ స్వభావ లక్షణములు యెహోవా... || నీతి న్యాయములు సత్యం ధర్మములు || 1. నీతిమంతుడు దాగే చోటు నీవే మరణించినా మమ్మును బ్రతికిస్తావే (2 సార్లు) మనిషికి మరణం ముగింపు కాదని మరో బ్రతుకు మాకు ఉంటుందని (2 సార్లు) ప్రకటిస్తాము సువార్తను ...

Deva Samstuthi cheyava manasa song lyrics in Telugu | Latest Telugu Christian Song

Welcome to the timeless lyrics of Deva Samstuthi Cheyava Manasa (దేవ సంస్తుతి చేయవే మనసా) , a beautifully classic hymn from the traditional Andhra Kristhava Keerthanalu (ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు) collection. Telugu Christian communities have cherished these songs for generations. This specific hymn is a beautiful, poetic reminder to command our own hearts to praise the living God for His enduring mercy, patience, and holiness. It is the perfect song to sing during Sunday worship, choir gatherings, or personal prayer time. Deva Samstuthi Cheyava Manasa Song Lyrics in Telugu దేవ సంస్తుతి చేయవే మనసా... శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా నా యంతరంగము లో వసించు నో సమస్తమా 1. అత్యధిక ప్రేమ స్వరూపియైన దీర్ఘ శాంతపరుండు (2) నిత్యము వ్యాజ్యంబు చేయడు ఆ కృపోన్నతుడు నీ పయి నెపుడు కోప ముంచడు ఆ కారణముచే || దేవ సంస్తుతి చే...

Siluvalo aa siluvalo aa gora kalvarilo song lyrics | సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో

Siluvalo Aa Siluvalo (సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో) is a deeply moving Telugu Christian devotional song that reflects on the ultimate sacrifice of Jesus Christ. It is impossible to sing or listen to these words without tears, as they beautifully capture the pain He endured on the cross for all of mankind. Let us praise the living God and remember His boundless grace by meditating on these powerful lyrics. Siluvalo Aa Siluvalo Lyrics in Telugu సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా (2 సార్లు) వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా (2 సార్లు) || సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో || నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు కొరడాలు చెళ్ళిని చీల్చెనే నీ సుందర దేహమునే (2 సార్లు) తడిపెను నీ తనువును రుధిరంపు ధారలు (2 సార్లు) వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీ...

Ninne Ninne Ne Koluthunayya Song Lyrics | Telugu Christian Song Lyrics

Find immense comfort in the emotional and heart-touching Telugu Christian song, Ninne Ninne Ne Koluthunayya (నిన్నే నిన్నే నే కొలుతునయ్యా) . This beautiful devotional track reminds us of God's comforting embrace during our most difficult times. Whether we are in the valleys, facing mockery, or walking through the shadows, this song is a powerful declaration that Jesus is our King and our ultimate protector. Ninne Ninne Ne Koluthunayya Lyrics in Telugu యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా (2 సార్లు) యేసయ్య యేసయ్య యేసయ్యా… కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో (2 సార్లు) నన్ను గమనించినావా నన్ను నడిపించినావా (2 సార్లు) || యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా || ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులు నన్ను అపహసించగా (2 సార్లు) అండ నీవైతివయ్యా నా.. కొండ నీవే యేసయ్యా (2 సార్లు) ...

Manovicharamu Kudadu Niku Song Lyrics | Telugu Christian songs

Find deep comfort and reassurance in the beautiful Telugu Christian song, Manovicharamu Kudadu Niku (మనోవిచారము కూడదు నీకు) . These unique lyrics are written as a loving message directly from God to a believer, urging them not to worry, to trust in His perfect timing, and to rest in His divine provision. It is a powerful song to sing when you are feeling anxious or overwhelmed by life's burdens. Manovicharamu Kudadu Niku Song Lyrics in Telugu మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను దినక్రమాన శాంతి గుణంబులు దీనులకిచ్చుచుందును ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేర వనవద్దు కాలము పరిపూర్ణంబుకాగా ఖచ్చితముగ అన్నియు నెరవేరును నిత్యానందము సత్యానందము నీలోనేనమర్చితి అత్యానందము అగపడుచుండును ఆలోచించుచున్న కొలది కోరవు నీకు కావలసినవి ఊరకనె నీకిచ్చెదను ధారాళముగ నిచ్చుటకు నా ధననిధి వస్తువులన్నియు గలవు నీరసపడక...

Yehova Naa Balama Song Lyrics | yehova naa balama full song lyrics in English & Telugu

Draw strength and encouragement from the powerful Telugu Christian song, Yehova Naa Balama (యెహోవా నా బలమా) . Inspired by the triumphant words of Psalm 18, this famous worship song reminds us that God's way is perfect and that He is our ultimate refuge. Whether you are facing life's battles or simply want to declare His mighty power, singing these lyrics will uplift your spirit and fill your heart with courage. Yehova Naa Balama Full Song Lyrics in Telugu యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం, యెహోవా....... నా శత్రువులు నను చుట్టినను, నరకపు పాశము లరికట్టినను (2 సార్లు) వరదవలె భక్తిహీనులు పొర్లిన (2 సార్లు) వదలక నను యడబాయని దేవ (2 సార్లు) || యెహోవా నా బలమా || మరణపుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణశృంగమై (2 సార్లు) తన ఆలయములో నా మొరవినెను (2 సార్లు) అదరెను ధరణి భయకంపముచే (2 సార్లు) || యె...