Manovicharamu Kudadu Niku Song Lyrics in Telugu Here is the lyrics for Manovicharamu kudadu niku song lyrics for telugu Christians and to all the people. Please view and share the manovicharamu kudadu niku song lyrics on this page. Manovicharamu Kudadu Niku Mahima Thalampule Kavalenu మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను దినక్రమాన శాంతి గుణంబులు దీనులకిచ్చుచుందును ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేర వనవద్దు కాలము పరిపూర్ణంబుకాగా ఖచ్చితముగ అన్నియు నెరవేరును నిత్యానందము సత్యానందము నీలోనేనమర్చితి అత్యానందము అగపడుచుండును ఆలోచించుచున్న కొలది కోరవు నీకు కావలసినవి ఊరకనె నీకిచ్చెదను ధారాళముగ నిచ్చుటకు నా ధననిధి వస్తువులన్నియు గలవు నీరసపడకుము నీరసపడకుము నీవె నా ఆస్తిగదా నారక్తముతో సంపాదించితి నన్ను నీ ఆస్తిగ గైకొనుము ఆనందతైలముతో నిన్ను అభిషేకించి యున్నాను స్నానము ప్రభు భోజనము ప్రజలకు జరుపుట సరియని అనుచున్నాను నీకు కావలసినవి అడుగుము నేను తప్పక ఇచ్చెదను నీకు ఇచ్చుట నాకానందము నీవు అడుగుట ముచ్చటనాకు నీ కష్టములు నీ కోరికలు నాకెరుకె అవి యుండవుగా లేకుండగా జేసెదను అప్పుడు లేడివలె గంతులు వేయుదువు నీకవ...
Telugu Christian online suvartha