Skip to main content

బైబిల్ లో కొన్ని పేర్లకు అర్థాలు | ఆసక్తికరమైన విషయాలు.

బైబిల్ లో కొన్ని పేర్లకు అర్థాలు - ఆసక్తికరమైన విషయాలు

Have you ever wondered about the profound meanings hidden within Biblical names? In the Bible, a name is never just a label; it often reflects a person's character, their prophetic destiny, or a significant event in their life. Below is a beautifully curated list of Biblical names and their meanings in Telugu. Whether you are looking for a spiritual name for your child, preparing for a Bible study, or simply curious about God's word, you will find these insights fascinating.
ఆదాము
ఎఱ్ఱనివాడు, నిర్మింపబడినవాడు
అబ్రాము
గౌరవనీయుడగు తండ్రి
హానోకు
ప్రతిష్టింపబడినవాడు
నోవాహు
నెమ్మది
ఇస్సాకు
నవ్వు
యాకోబు
మోసపుచ్చు వాడు
కయీను
పొందుట
హేబేలు
ఆవిరి
ఏసావు
వెంట్రుకలు గలవాడు
యోసేపు
అభివృద్ధి
షెతు
బదులుగా ఇవ్వబడినవాడు
అబ్రహాము
అనేక జనములకు తండ్రి
బయర్షెబా
ప్రమాణపు బావి
బేతేలు
దేవుని ఇల్లు
హెబ్రోను
సహవాసం
హవ్వ
జీవము
లేయ
అడవి ఆవు
రాహేలు
ఆడగొర్రె
శారాయి (శారా)
జగడగొండి (రాజమారి)
రిబ్కా
ఉచ్చుతాడు
దీనా
న్యాయపు తీర్పు
తామారు
ఈతచెట్టు
షేము
పేరు, నామము
హాము
అల్లకల్లోలం, నల్లనివాడు
హాగరు
యాత్రికురాలు, సంచరించుట
మెల్కిసేదెకు
నీతిరాజు, షాలేము యాజకుడైన రాజు
మెతూషెల
ఈటే గలవాడు
ఎఫ్రాయిము
రెండంతలువృద్ధి, ఫలము
ఎఫ్రాతా
ఫలవంతమైన స్థలం
ఏదేను
ఉల్లాసము
నిమ్రోదు
తిరుగుబాటు, దైవ ద్రోహి
ఎనోషు
మానవుడు
బాబేలు
గందరగోళం
మోషే
నీటి నుండి రక్షించబడినవాడు
అహరోను
కాంతిగల, వెలుగునిచ్చు వాడు
మిర్యాము
తిరుగుబాటు
యోకేబేదు
యెహోవా మహాత్యముగలవాడు
సిప్పోరా
పిచ్చుక
మన్నా
ఇది ఏమిటి (దివ్యమైన ఆహారము)
యెహోవా నిస్సి
ధ్వజము
ఎలియేజరు
దేవసహాయం
బెసలేలు
దేవుని నీడలో
యాజకులు
దేవునికి ప్రజలకు మధ్య వర్తి
యెహోషువా
యెహోవాయే రక్షణ
బెత్లెహేము
రొట్టెల ఇల్లు
రూతు
సంతృప్తి లేక స్నేహము
సమూయేలు
దేవుని అడిగితిని, దేవుడు వినెను
యేసు
రక్షకుడు
క్రీస్తు / మెసయ్య
అభిషక్తుడు
ఇమ్మానుయేలు
దేవుడు మనకు తోడు
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడింది అని ఆశిస్తున్నాము. (We hope you found this article useful!) What does your name mean, or which Biblical name's meaning surprised you the most? Let us know in the comments below, and please share this article with your friends, family, and church groups to spread the knowledge of God's Word. మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు మా బ్లాగ్ ను మరలా వీక్షించండి.

Comments

Popular posts from this blog

Manovicharamu Kudadu Niku Song Lyrics | Telugu Christian songs

Find deep comfort and reassurance in the beautiful Telugu Christian song, Manovicharamu Kudadu Niku (మనోవిచారము కూడదు నీకు) . These unique lyrics are written as a loving message directly from God to a believer, urging them not to worry, to trust in His perfect timing, and to rest in His divine provision. It is a powerful song to sing when you are feeling anxious or overwhelmed by life's burdens. Manovicharamu Kudadu Niku Song Lyrics in Telugu మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను దినక్రమాన శాంతి గుణంబులు దీనులకిచ్చుచుందును ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేర వనవద్దు కాలము పరిపూర్ణంబుకాగా ఖచ్చితముగ అన్నియు నెరవేరును నిత్యానందము సత్యానందము నీలోనేనమర్చితి అత్యానందము అగపడుచుండును ఆలోచించుచున్న కొలది కోరవు నీకు కావలసినవి ఊరకనె నీకిచ్చెదను ధారాళముగ నిచ్చుటకు నా ధననిధి వస్తువులన్నియు గలవు నీరసపడక...

7 Words Of Jesus In Telugu | 7 matalu in Telugu | Good Friday 7 words in Telugu Images

As written in the Holy Bible, Jesus Christ, the Son of God, willingly gave His life to save us from our sins. During His ultimate sacrifice, He endured immense suffering on the cross. On the solemn occasion of Good Friday, believers all over the world reflect on the final moments of His life and the profound messages He left behind. Below is the complete list of the 7 Last Words of Jesus on the Cross in Telugu (సిలువలో యేసు పలికిన ఏడు మాటలు) . Please take a moment to meditate on this great sacrifice, and feel free to share these beautiful devotional images with your friends, family, and church community. యేసు క్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలు 1. లూకా సువార్త 23:34 "తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము" 2. లూకా సువార్త 23:43 "నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను" 3. యోహాను 19:26-27 "అమ్మా, యిదిగో నీ కుమారుడు... యిద...

Neevunte naku chalu yesayya lyrics in English & Telugu- Telugu Christian song lyrics

Find total peace and strength in the presence of God with the deeply emotional Telugu Christian song, Neevunte Naku Chalu Yesayya (నీవుంటే నాకు చాలు యేసయ్యా) . This beautiful hymn of surrender declares that having Jesus by our side is enough to face any storm whether it be sickness, loss of wealth, or the desert seasons of life. It is a powerful anthem for every believer who relies solely on God's grace and guidance. Neevunte Naku Chalu Yesayya Lyrics in Telugu పల్లవి : నీవుంటే నాకు చాలు యేసయ్యా.... నీవెంటే నేను ఉంటానేసయ్యా (2 సార్లు) నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2 సార్లు) || నీవుంటే నాకు చాలు యేసయ్యా || ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2 సార్లు) || నీవుంటే నాకు చాలు యేసయ్యా || బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2 సార్లు) || ...