Skip to main content

క్రొత్త నిబంధన లో ప్రదేశాలు, ఇప్పుడు వాటి దేశాలు.

క్రొత్త నిబంధనలోని ప్రదేశాలు - ఇప్పుడు వాటి దేశాలు (New Testament Locations & Their Modern Countries)

When reading the Bible, it is fascinating to understand exactly where historical events took place on a modern map. The New Testament mentions numerous cities, regions, and empires that have either changed names, borders, or disappeared entirely over the centuries. Below is a complete and comprehensive guide connecting Biblical geography to modern-day countries. This list will help deepen your Bible study and give you a clearer picture of the journeys of Jesus and the Apostles.
బెత్లెహేము
📍 ఇజ్రాయిల్
రామ
📍 ఇజ్రాయిల్
ఇశ్రాయేలు
📍 ఇజ్రాయిల్
నజరేతు
📍 ఇజ్రాయిల్
జెబులును
📍 ఇజ్రాయిల్
నాఫ్తాలి
📍 ఇజ్రాయిల్
గదరేనీయులు
📍 జోర్డాన్
కొరాజీను
📍 ఇజ్రాయిల్
బెత్సయిదా
📍 ఇజ్రాయిల్
నినేవే
📍 ఇరాక్
బెత్పగే
📍 ఇజ్రాయిల్
గెత్సమనే
📍 ఇజ్రాయిల్
గొల్గోత
📍 ఇజ్రాయిల్
కపెర్నహూము
📍 ఇజ్రాయిల్
గేరాసేను
📍 జోర్డాన్
ఇదుమ
📍 ఇజ్రాయిల్
గిన్నెసెరేతు
📍 ఇజ్రాయిల్
ఎరికో
📍 పాలస్తీనా
యూదయ (యూదా)
📍 ఇజ్రాయిల్
తిబెరి (తిబిరియా)
📍 ఇజ్రాయిల్
ఇతురయ
📍 ఇజ్రాయిల్
త్రకోనితి
📍 ఇజ్రాయిల్
ఎమ్మాయి
📍 ఇజ్రాయిల్
సుకారు
📍 ఇజ్రాయిల్
కెద్రోను
📍 ఇజ్రాయిల్
ఎరుషలేము
📍 ఇజ్రాయిల్
సమరయ
📍 ఇజ్రాయిల్
గలిలయ
📍 ఇజ్రాయిల్
పార్తియులు
📍 ఇరాన్
మాదీయులు
📍 ఇరాన్
ఎలామియులు
📍 ఇరాన్
మెసపటోమియా
📍 ఇరాక్
కప్పదోకియ
📍 టర్కీ
పొంతు
📍 టర్కీ
ఆసియా
📍 టర్కీ
ప్రుగియ
📍 టర్కీ
పంపులియా
📍 టర్కీ
ఐగుప్తు
📍 ఈజిప్ట్
కురేనియా
📍 లిబియా
లిబియా
📍 లిబియా
రోమా
📍 ఇటలీ (రోమ్)
క్రేతియులు (క్రేతు)
📍 గ్రీస్
అరబియులు (అరేబియా)
📍 సౌదీ అరేబియా
కుప్ర
📍 సైప్రస్
కిలికియ
📍 టర్కీ
హారాను
📍 టర్కీ
కల్దియులు
📍 ఇరాక్
కనాను
📍 ఇజ్రాయిల్, పాలస్తీనా
షెకెము
📍 ఇజ్రాయిల్
బబులోను
📍 ఇరాక్
ఫిలిప్పు
📍 గ్రీస్
గాజా
📍 ఇజ్రాయిల్, పాలస్తీనా
ఐతియోపియ
📍 సుడాన్, ఇథియోపియా
అజోతు
📍 ఇజ్రాయిల్
కైసరయ
📍 ఇజ్రాయిల్
దమస్కు
📍 సిరియా
తార్సు
📍 టర్కీ
లుద్ద
📍 ఇజ్రాయిల్
షారోను
📍 ఇజ్రాయిల్
యొప్పే
📍 ఇజ్రాయిల్
ఇటలీ
📍 ఇటలీ
ఫెనికే
📍 లెబనాన్, సిరియా
అంతియొకయ
📍 టర్కీ
గ్రీసు
📍 గ్రీస్
తూరియులు
📍 లెబనాన్
సిదొనియులు (సీదొను)
📍 లెబనాన్
సెలుకయా
📍 సిరియా
సలమి
📍 సైప్రస్
పాపు
📍 సైప్రస్
పెర్గే
📍 టర్కీ
పిసిదియ
📍 టర్కీ
ఈకొనియా
📍 టర్కీ
లుకయోనియ
📍 టర్కీ
లుస్త్ర
📍 టర్కీ
దేర్బే
📍 టర్కీ
అత్తాలియ
📍 టర్కీ
సిరియా
📍 సిరియా
గలతీయ
📍 టర్కీ
మూసియా
📍 టర్కీ
బితునియా
📍 టర్కీ
త్రోయ
📍 టర్కీ
మాసిదోనియా
📍 గ్రీస్
సముత్రకే
📍 గ్రీస్
నేయపోలి
📍 గ్రీస్
తుయతైర (తుయాతైర)
📍 టర్కీ
అంపిపొలి
📍 గ్రీస్
అపోల్లో
📍 గ్రీస్
తేస్సాలోనిక
📍 గ్రీస్
బెరయ
📍 గ్రీస్
ఏతేన్స్
📍 గ్రీస్
కోరింతు
📍 గ్రీస్
అకయ
📍 గ్రీస్
కెంక్రేయ
📍 గ్రీస్
ఎఫెసు
📍 టర్కీ
అస్సు
📍 టర్కీ
మితులే
📍 గ్రీస్
కీయోసు
📍 గ్రీస్
సమోసు
📍 గ్రీస్
మిలేతు
📍 టర్కీ
కోసు
📍 గ్రీస్
రోదు
📍 గ్రీస్
పతర
📍 టర్కీ
తోలేమాయి
📍 ఇజ్రాయిల్
అంతిపత్రి
📍 ఇజ్రాయిల్
అద్రముత్తియ
📍 టర్కీ
మూర
📍 టర్కీ
క్నీదు
📍 టర్కీ
సల్మొనే
📍 గ్రీస్
మంచి రేవులు
📍 గ్రీస్
లసైయ
📍 గ్రీస్
కౌద
📍 గ్రీస్
మెలితే
📍 మాల్టా దీపము
సరకుసై
📍 ఇటలీ
రేగియు
📍 ఇటలీ
పోతియోలి
📍 ఇటలీ
అప్పియ సంతపేట
📍 ఇటలీ
త్రిసతములు
📍 ఇటలీ
సోదోమ
📍 జోర్డాన్, పాలస్తీనా
సియోను
📍 ఇజ్రాయిల్
ఇల్లురికా
📍 యుగోస్లేవియా, క్రొయేషియా
స్పెయిన్
📍 స్పెయిన్
కొలస్సి
📍 టర్కీ
లవోదికయ
📍 టర్కీ
దల్మతియ
📍 క్రొయేషియా, యుగోస్లేవియా
నికోపోలి
📍 గ్రీస్
సీనాయి
📍 ఈజిప్ట్
షాలేము
📍 ఇజ్రాయిల్, పాలస్తీనా
పెర్గము
📍 టర్కీ
సార్ధిసు
📍 టర్కీ
స్పుర్న
📍 టర్కీ
ఫిలడెల్ఫియా
📍 టర్కీ
పత్మాసు
📍 గ్రీస్
We hope this comprehensive geographical guide gives you a deeper understanding of the biblical world! Which of these modern-day countries surprised you the most? Please let us know your thoughts in the comments below, and don't forget to share this valuable resource with your friends, family, and Bible study groups.

Comments

Popular posts from this blog

7 Words Of Jesus In Telugu | 7 matalu in Telugu | Good Friday 7 words in Telugu Images

As written in the Holy Bible, Jesus Christ, the Son of God, willingly gave His life to save us from our sins. During His ultimate sacrifice, He endured immense suffering on the cross. On the solemn occasion of Good Friday, believers all over the world reflect on the final moments of His life and the profound messages He left behind. Below is the complete list of the 7 Last Words of Jesus on the Cross in Telugu (సిలువలో యేసు పలికిన ఏడు మాటలు) . Please take a moment to meditate on this great sacrifice, and feel free to share these beautiful devotional images with your friends, family, and church community. యేసు క్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలు 1. లూకా సువార్త 23:34 "తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము" 2. లూకా సువార్త 23:43 "నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను" 3. యోహాను 19:26-27 "అమ్మా, యిదిగో నీ కుమారుడు... యిద...

Gadachina kalam song lyrics In Telugu & English- గడచిన కాలం కృపలో మమ్ము

Express your deep gratitude for God's continuous protection with the famous Telugu Christian song, Gadachina Kalamu (గడచిన కాలము) . This beautiful song of thanksgiving reflects on how God has guided and guarded us through the past, keeping us safe like the apple of His eye. It is the perfect song to sing when you want to look back and thank the Lord for His unfailing grace in your life. Gadachina Kalamu Song Lyrics in Telugu హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2 సార్లు) గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము.. పగలూ రేయి కనుపాపవలె కాచిన దేవా నీకే స్తోత్రము... (2 సార్లు) మము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము (2 సార్లు) || గడచిన కాలము కృపలో మమ్ము || 1. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నను ఆదరించిన కలుషము నాలో కానవచ్చినా కాదనక నను కరుణించిన (2 సార్లు) కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము (...

Manovicharamu Kudadu Niku Song Lyrics | Telugu Christian songs

Find deep comfort and reassurance in the beautiful Telugu Christian song, Manovicharamu Kudadu Niku (మనోవిచారము కూడదు నీకు) . These unique lyrics are written as a loving message directly from God to a believer, urging them not to worry, to trust in His perfect timing, and to rest in His divine provision. It is a powerful song to sing when you are feeling anxious or overwhelmed by life's burdens. Manovicharamu Kudadu Niku Song Lyrics in Telugu మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను దినక్రమాన శాంతి గుణంబులు దీనులకిచ్చుచుందును ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేర వనవద్దు కాలము పరిపూర్ణంబుకాగా ఖచ్చితముగ అన్నియు నెరవేరును నిత్యానందము సత్యానందము నీలోనేనమర్చితి అత్యానందము అగపడుచుండును ఆలోచించుచున్న కొలది కోరవు నీకు కావలసినవి ఊరకనె నీకిచ్చెదను ధారాళముగ నిచ్చుటకు నా ధననిధి వస్తువులన్నియు గలవు నీరసపడక...