Skip to main content

Posts

Showing posts from September, 2021

Ee Jeevitham Viluvainadi Song Lyrics | ఈ జీవితం విలువైనది

Ee jeevitham viluvainadi song is a Telugu Christian song. Ee jeevitham viluvainadi song (ఈ జీవితం విలువైనది) has very deep meaning in it. Ee jeevitham viluvainadi song is a worship song. Telugu Christian people love this song as the song Ee jeevitham viluvainadi means that "This Life in Christ is very valuable we must abide with Gods commandments and return to ultimate destiny to live in the presence of the Living God". Ee Jeevitham Viluvainadi narulara Song Lyrics  Here is the ee jeevitham viluvainadi song lyrics available below. Please view and share Ee jeevitham viluvainadi song lyrics with your friends and family. పాట రచయిత: సత్యవేద సాగర్ (Satya veda Sagar Brother) పల్లవి: ఈ జీవితం విలువైనది నరులారా! రండని సెలవైనదీ - దేవుని సెలవైనదీ... 2 సిద్ధపడినావా చివరి యాత్రకు (2) యుగయుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు.... ॥ఈ జీవిత|| 1. సంపాదన కోశమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకొనిపోవు (2) పోతున్న వారిని నువు చూచుటలేదా (2) బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2) ॥ఈ జీవిత|| 2. మరణ...

Manava Netralaku Kanipinchanidi Song Lyrics | మానవ నేత్రాలకూ కనిపించనదీ మహాఘని

Manava Netralaku Kanipinchanidi Song Lyrics Sagar | మానవ నేత్రాలకూ కనిపించనదీ మహాఘని Here is the song lyrics for manava netralaku kanipinchinidi song lyrics in Telugu by satyaveda sagar brother. View and share the song lyrics with your colleagues and loved ones.  రచన, స్వరకల్పన: డా॥ కె.ఎస్.వి.సాగర్ (Sagar Brother) పల్లవి:  మానవ నేత్రాలకూ కనిపించనదీ మహాఘని మనో నేత్రానికే కనిపించే ఆ ఘని బైబిలని (2) బైబిలంటే మత గ్రంథం కాదని...  మహా జ్ఞానమిచ్చే ఘనియని మనస్సుపెట్టి చదివితే దానిని మహాత్ములుగా మిగిలిపోతారని (2) 1. మాట వల్ల కలిగింది ప్రపంచం ఆ మాటే క్రీస్తేసు నిజం నిజం (2) శరీరాన్ని ధరించి సిలువపైన మరణించి (2) సమాధినే గెలిచేను యేసు సజీవుడై లేచెను క్రీస్తు (2) || మానవ నేత్రాలకూ || 2. లోకంలో ఉన్నదంతా దేవుని జ్ఞానం దానికై వెతికితే అజ్ఞానం (2) జ్ఞానానికి మూలం దేవుడని మరచి (2) వెర్రితలలు వేస్తుందీ లోకం ఎటో వెళ్ళిపోతుందీ ప్రపంచం (2) || మానవ నేత్రాలకూ || మర్రిన్ని ఆసక్తికరమైన దైవ పాటలకు ఈ సైట్ ను మరల వీక్షించగలరు.