23 వ కీర్తన (Psalm 23 in Telugu) - యెహోవా నా కాపరి
Psalm 23 is one of the most beloved and comforting passages in the entire Bible. Written by King David, this beautiful psalm portrays God as a loving shepherd who guides, protects, and provides for His flock. Whether you are facing a difficult valley or simply seeking peace, these words offer deep spiritual reassurance.
దావీదు కీర్తన
యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.
పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు.
శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు.
నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు.
తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు.
గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను
నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును.
నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు
నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది.
నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును
చిరకాలము యెహోవ మందిరములో నేను నివాసము చేసెదను.
We hope this reading of Psalm 23 in Telugu brings peace to your heart today. Which verse from this Psalm gives you the most comfort? Please share your thoughts in the comments below, and send this page to someone who might need to hear these encouraging words!
Comments
Post a Comment