Skip to main content

Puvvukintha parimalama song lyrics in English and Telugu | పువ్వు కింత పరిమళమా

Reflect on the purpose of your life with the beautiful and poetic Telugu Christian song, Puvvukintha Parimalama (పూవుకింత పరిమళమా). This song uses the short but fragrant life of a flower as a metaphor for our journey on earth. Just as a flower blossoms in the morning and fades by evening yet leaves behind a sweet scent, we are called to spread the fragrance of the Gospel throughout our lives. It is a deeply meaningful track that challenges every believer to live a life that honors Christ.

Puvvukintha Parimalama Song Lyrics in Telugu

పూవుకింత పరిమళమా....
ఒకరోజుకింత అందమా..... (2 సార్లు)
పూస్తున్నది ఉదయాన్నే...
రాలిపోతున్నది త్వరలోనే..

|| పూవుకింత పరిమళమా ||

1. ఓ చిన్న పూవు తన జీవితంలో
పరిమళాన్ని ఇస్తుందయ్యా.... (2 సార్లు)
ఆ పూవు కంటే మరి గొప్పగా
చేసిన నీలో ఆ పరిమళముందా... (2 సార్లు)

|| పూవుకింత పరిమళమా ||

2. ఒకనాడు యేసు మన పాపములకై
పరిమళాన్ని వెదజల్లేనూ.... (2 సార్లు)
ఆ యేసు మరణం నీ కోసమేనని
ఇకనైనా గమనించావా ... (2 సార్లు)

|| పూవుకింత పరిమళమా ||

3. అతి చిన్న ఆయువు ప్రతి పూవు కలిగి
అందరినీ ఆకర్షించెను...... (2 సార్లు)
బహుకాలము బ్రతికి బహుజనులను పిలిచి
సువార్తను వెదజల్లవా ... (2 సార్లు)

|| పూవుకింత పరిమళమా ||

Puvvukintha Parimalama Song Lyrics in English

Puvvukintha parimalama
Okarojukintha andhama (2 times)
Puusthunnadi udhayanne...
Raalipothunnadhi twaralone...

|| Puvvukintha parimalama ||

1. Oka chinna puvvu thana jeevitamlo
Parimalaanni isthundaya (2 times)
Aa puvvu kante mari goppaga
Chesina neelo ah parimalamundha (2 times)

|| Puvvukintha parimalama ||

2. Oka naadu Yesu mana paapamulakai
Parimalaaanni vedhajellenu (2 times)
Aa Yesu maranam nee kosamenani
Ikanaina gamaninchara (2 times)

|| Puvvukintha parimalama ||

3. Athi chinna aayuvu prathi puvvu kaligi
Andarini aakarshinchenu (2 times)
Bahukaalamu bratiki bahujanulanu pilichi
Suvaarthanu vedhajallava (2 times)

|| Puvvukintha parimalama ||

Praise the Lord! We hope this song inspires you to live a life full of Christ's fragrance. What is your favorite line from these lyrics? Please share your thoughts in the comments below, and don't forget to share this beautiful song with your church family and friends!

Comments

Popular posts from this blog

7 Words Of Jesus In Telugu | 7 matalu in Telugu | Good Friday 7 words in Telugu Images

As written in the Holy Bible, Jesus Christ, the Son of God, willingly gave His life to save us from our sins. During His ultimate sacrifice, He endured immense suffering on the cross. On the solemn occasion of Good Friday, believers all over the world reflect on the final moments of His life and the profound messages He left behind. Below is the complete list of the 7 Last Words of Jesus on the Cross in Telugu (సిలువలో యేసు పలికిన ఏడు మాటలు) . Please take a moment to meditate on this great sacrifice, and feel free to share these beautiful devotional images with your friends, family, and church community. యేసు క్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలు 1. లూకా సువార్త 23:34 "తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము" 2. లూకా సువార్త 23:43 "నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను" 3. యోహాను 19:26-27 "అమ్మా, యిదిగో నీ కుమారుడు... యిద...

Manovicharamu Kudadu Niku Song Lyrics | Telugu Christian songs

Find deep comfort and reassurance in the beautiful Telugu Christian song, Manovicharamu Kudadu Niku (మనోవిచారము కూడదు నీకు) . These unique lyrics are written as a loving message directly from God to a believer, urging them not to worry, to trust in His perfect timing, and to rest in His divine provision. It is a powerful song to sing when you are feeling anxious or overwhelmed by life's burdens. Manovicharamu Kudadu Niku Song Lyrics in Telugu మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే కావలెను దినక్రమాన శాంతి గుణంబులు దీనులకిచ్చుచుందును ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేర వనవద్దు కాలము పరిపూర్ణంబుకాగా ఖచ్చితముగ అన్నియు నెరవేరును నిత్యానందము సత్యానందము నీలోనేనమర్చితి అత్యానందము అగపడుచుండును ఆలోచించుచున్న కొలది కోరవు నీకు కావలసినవి ఊరకనె నీకిచ్చెదను ధారాళముగ నిచ్చుటకు నా ధననిధి వస్తువులన్నియు గలవు నీరసపడక...

Neevunte naku chalu yesayya lyrics in English & Telugu- Telugu Christian song lyrics

Find total peace and strength in the presence of God with the deeply emotional Telugu Christian song, Neevunte Naku Chalu Yesayya (నీవుంటే నాకు చాలు యేసయ్యా) . This beautiful hymn of surrender declares that having Jesus by our side is enough to face any storm whether it be sickness, loss of wealth, or the desert seasons of life. It is a powerful anthem for every believer who relies solely on God's grace and guidance. Neevunte Naku Chalu Yesayya Lyrics in Telugu పల్లవి : నీవుంటే నాకు చాలు యేసయ్యా.... నీవెంటే నేను ఉంటానేసయ్యా (2 సార్లు) నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2 సార్లు) || నీవుంటే నాకు చాలు యేసయ్యా || ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2 సార్లు) || నీవుంటే నాకు చాలు యేసయ్యా || బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2 సార్లు) || ...