Aparadhini Yesayya Song Lyrics in Telugu
అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా (2 సార్లు)
నెపమెంచకయె నీ కృపలో అపరాధములను క్షమించు (2 సార్లు)
|| అపరాధిని యేసయ్యా ||
సిలువకు నిను నే గొట్టి తులువలతో జేరితిని (2 సార్లు)
కలుషంబులను మోపితిని దోషుండ నేను ప్రభువా (2 సార్లు)
ప్రక్కలో బల్లెపుపోటు గ్రక్కున పొడిచితి నేనే (2 సార్లు)
మిక్కిలి బాధించితిని మక్కువ జూపితి వయ్యో (2 సార్లు)
ముళ్ళతో కిరీటంబు నల్లి నీ శిరమున నిడితి (2 సార్లు)
నా వల్ల నేరమాయె చల్లని దయగల తండ్రి (2 సార్లు)
దాహంబు గొనగా చేదు చిరకను ద్రావ నిడితి (2 సార్లు)
నా వల్ల నేరమాయె చల్లని దయగల తండ్రి (2 సార్లు)
ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని (2 సార్లు)
కౄరుండనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా (2 సార్లు)
చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత (2 సార్లు)
అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా (2 సార్లు)
శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ దెచ్చితివయ్యా (2 సార్లు)
అక్షయ భాగ్యము నియ్య మోక్షంబు జూపితివయ్యా (2 సార్లు)
|| అపరాధిని యేసయ్యా ||
Aparadhini Yesayya Song Lyrics in English
Aparaadhini Yesayyaa Krupa Joopi Brovumayyaa (2 times)
Nepamenchakaye Nee Krupalo, Naparaadhamulanu Kshaminchu (2 times)
|| Aparaadhini Yesayyaa ||
Siluvaku Ninu Ne Gotti Thuluvalatho Jerithini (2 times)
Kalushambulanu Mopithini Doshnda Nenu Prabhuvaa (2 times)
Prakkalo Ballepu Potu Grakkuna Podichithi Nene (2 times)
Mikkili Baadhinchithini Makkuva Joopithivayyo (2 times)
Mullatho Kireetambu Nalli Nee Shiramuna Nidithi (2 times)
Naa Valla Neramaaye Challani Dayagala Thandri (2 times)
Daahambu Gonagaa Chedu Chirakanu Draava Nidithi (2 times)
Naa Valla Neramaaye Challani Dayagala Thandri (2 times)
Ghormabugaa Doorithini Nerambulanu Jesithini (2 times)
Kroorundanai Gottithini Ghorampu Paapini Devaa (2 times)
Chindithi Rakthamu Naakai Pondina Debbala Chetha (2 times)
Apanindalu Mopithinayyo Sandehamelanayyaa (2 times)
Shikshaku Paathrudanayyaa Rakshana Dechchithivayyaa (2 times)
Akshaya Bhaagyamu Niyya Mokshambu Joopithivayyaa (2 times)
|| Aparaadhini Yesayyaa ||
We hope these lyrics help you find a moment of peace and reflection in His grace. What part of the cross's sacrifice touches your heart the most? Please share your thoughts in the comments below, and don't forget to share this song with your church family and friends!
Comments
Post a Comment