Prabhu Samskarapu Vindu - ప్రభు సంస్కారపు విందు This sacred hymn is a heartfelt expression of faith, sung by Telugu Christians during Holy Communion in Telugu churches. It reflects on the divine sacrifice of Jesus Christ, His grace, and the spiritual nourishment received through the Lord’s Supper. These lyrics invite believers to remember the great love of Christ's redemption. May this song strengthen your faith and bring you closer to His presence. ప్రభు సంస్కారపు విందు - Song Lyrics: ప్రభు సంస్కారపు విందు - ప్రభు సంస్కారపు విందు పరుగు ఎత్తుకొని రండి - ప్రభువే మన విందు ప్రభువు జతకిదే సందు - పాప వ్యాధికి మందు సభలన్నిటి యందు - సంతుష్టి పెంపొందు || ప్రభు || 1. అందుకొను రొట్టెతో - ఆయన శరీరము నందుకొందుము మర్మ - మది యద్భుతంబు ఎందరెన్నో మార్లీ - వందల ఏండ్లలో వందించి తిన్నను - బాధయు తరుగలేదు || ప్రభు || 2. అందుకొను రసముతో - ఆయన రక్తము నందుకొందుము మర్మ - మది యద్భుతంబు ఎందరెన్నో మార్లీ - వందల ఏండ్లలో వందించి త్రాగినను - బాధయు తరుగలేదు || ప్రభు || 3. మన రక్షకుడు దేవ - తనయ...
Telugu Christian online suvartha