Gaddi Puvvu Lantidi Manva Brathuku Song Lyrics Here is the song Lyrics for Gaddi puvvu landtidi manava brathuku endukayya vetukulatta chachevaraku song lyrics by Sagar brother. View and share this to your friends and family and also to your church members. ఈ పాట రచన, స్వరకల్పన: డా॥ కె.ఎస్.వి. సాగర్ (Satya Veda Sagar Brother) పల్లవి: గడ్డిపువ్వు లాంటిది మానవ బ్రతుకు ఎందుకయ్య వెతుకులాట చచ్చేవరకూ (2) సూర్యుడు వస్తే పువ్వు రాలిపోతుంది మరణం వస్తే నువ్వు రాలిపోవాలి... పువ్వులా రాలిపోవాలి... 1. నల్లని నీ తలలో తెల్లని వెంట్రుకలొచ్చి గుర్తు చేస్తున్నాయి నీ వయసు నీ.... నీ సమయం ఆసన్నమయినదనీ (2) ప్రాణం పోకముందే ప్రభుని నమ్ముకో సమయముండగానే రక్షణను పొందుకో (2) || గడ్డిపువ్వు లాంటిది మానవ బ్రతుకు || అందరు నీ వారని అన్నీ నీవేనని మోసపోతున్నావా ఓ సోదరా... నీదసలీ లోకమే కాదురా... (2) లోకాశల నుండీ దూరముగా పారిపో పరిశుద్ధునిగా బ్రతికి ప్రభు చెంతకు చేరిపో (2) || గడ్డిపువ్వు లాంటిది మానవ బ్రతుకు || మర్రిన్ని ఆసక్తికరమైన దైవ పాటలకు ఈ సైట్ ను మరల వీక్షించగలరు. అందరికి వందనాలు.
Telugu Christian online suvartha