Neevunte naku chalu yesayya lyrics: Here is the song lyrics for neevunte naku chalu yesayya song. neevunte naku chalu yesayya lyrics has very deep meaning. Sing praise to God in your Churches by singing Nevunte naku chalu yesayya lyrics. Neevunte naku chalu yesayya Lyrics in Telugu: Here is the lyrics for Neevunte naku chalu yesayya- Telugu Christian song lyrics. View and sing praise to God in your churches. పల్లవి : నీవుంటే నాకు చాలు యేసయ్యా.... నీవెంటే నేను ఉంటానేసయ్యా (2 times) నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2 times) || నీవుంటే నాకు చాలు యేసయ్యా || చరణం: ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2 times) || నీవుంటే నాకు చాలు యేసయ్యా || చరణం: బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2 times) || నీవుంటే నాకు చాలు యేసయ్యా || చరణం: ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2 times) || నీవుంటే నాకు చాలు యేసయ్యా || చరణం: నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమియు ...
Telugu Christian online suvartha